తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. 200 మందికి కోవిడ్ నిర్ధరణ టెస్టులు చేయనున్నారు. ఇటీవలే మున్సిపల్ కమిషనర్‌తో పాటు మరో నలుగురికి కరోనా సోకడంపై.. అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: