ETV Bharat / city

గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల - https://psc.ap.gov.in వెబ్ సైట్

గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in వెబ్ సైట్​ సందర్శించాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

APPSC released Group 2  results
గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
author img

By

Published : Oct 28, 2020, 8:22 PM IST

Updated : Oct 28, 2020, 8:38 PM IST

2018లో వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్​కు సంబంధించి జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్​లో పొందుపరిచినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు తెలిపారు. https://psc.ap.gov.in వెబ్ సైట్​లో అభ్యర్థుల జాబితాను పొందవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:

హత్య చేస్తామని ఆ దర్శకుడికి బెదిరింపులు!

Last Updated : Oct 28, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.