ETV Bharat / city

ప్రధానవార్తలు@11AM - AP LATEST NEWS

.

ap topnews
ap topnews
author img

By

Published : Jul 24, 2022, 11:00 AM IST

  • Salaries: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కొత్త జీతాలపై సందిగ్ధత..!
    ప్రొబేషన్‌ ఖరారైన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు.. ఈ నెలకు సంబంధించి వచ్చే నెలలో అందుకోబోయే కొత్త జీతాలపై సందిగ్ధత ఏర్పడింది. ఆర్థిక శాఖను సంప్రదించి ఖాతాలు తెరిపించడంతోపాటు బడ్జెట్‌ కేటాయించేలా చూడాలని ఖజానా శాఖ సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Internal strife: వైకాపాలో కుమ్ములాటలు.. ఎంపీ ఎదుటే కొట్టుకున్న విశాఖ కార్పొరేటర్ల వర్గీయులు
    వైకాపాలో వర్గపోరు.. కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. ఒకరికొకరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం, ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం చోటుచేసుకున్నాయి. శనివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో, విశాఖ నగరంలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆహార భద్రత ప్రమాణాల్లో .. ఏపీ కి 17వ స్థానం..
    ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం, హైజీన్‌ రేటింగ్‌లో తెలుగు రాష్ట్రాల హోటళ్లు, వ్యాపార సంస్థలు వెనుకబడ్డాయి. రాష్ట్రాలవారీగా ఆహార భదత్రశాఖల పని తీరును 2021-22 ఆర్థిక సంవత్సరానికి పరిశీలించినప్పుడు తెలంగాణ 15, ఏపీ 17వ స్థానానికి పరిమితమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పౌరులపై అడ్డగోలు వేధింపులు.. నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం..
    నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు అడ్డగోలుగా ఆస్తి పన్ను వసూలు చేయడంపై.. హైకోర్టు మండిపడింది. పిటిషనరు నుంచి బలవంతంగా వసూలు చేసిన రూ.34.12 లక్షల ఆస్తి పన్నును 24% వడ్డీతో రెండు వారాల్లో తిరిగి చెల్లించాలని నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనరును ఆదేశించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జనాభా నియంత్రణపై బిల్లు.. నటుడు రవికిషన్​పై నెటిజన్లు ఫైర్​.. నలుగురు పిల్లలున్నారంటూ..!
    జనాభా నియంత్రణ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టనున్నట్లు నటుడు, భాజపా ఎంపీ రవికిషన్ వెల్లడించారు. ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉండకుండా నిరోధించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ఈ విషయం వెల్లడించగానే ఆయనపై నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. నలుగురు పిల్లలకు తండ్రిగా ఉన్న రవికిషన్ ఈ బిల్లును ప్రవేశపెట్టడమేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​లో తగ్గిన కరోనా కేసులు.. జపాన్​లో ఒక్కరోజే 2 లక్షల మందికి..​
    భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 20,279 మంది వైరస్ బారిన పడగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్​లో ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మా పని మనిషితోనే స్టెరాయిడ్స్​ ఇప్పించారు.. బాలీవుడ్ మాఫియా వేధిస్తోంది'..
    కొంతమంది వ్యక్తులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని.. దీని వెనుక బాలీవుడ్ మాఫియా ఉందని హీరోయిన్ తనుశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేశారు. ఎవరైనా సరే, ఏదో ఒకటి చేసి తనకు సాయం చేయాలంటూ తాజాగా ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తల్లిదండ్రులకు ధీమాగా ఆరోగ్య బీమా.. 'పేరెంట్స్ ​డే' గిఫ్ట్​గా ఇచ్చేయండి మరి!
    ఆరోగ్య బీమానా.. ఇప్పుడు దీనితో నాకేం అవసరం.. ఏటా ప్రీమియం వృథా తప్ప.. ఒకప్పుడు ఈ పాలసీ గురించి ఆలోచనలు ఇలాగే ఉండేవి. కానీ, మహమ్మారి ఈ దృక్పథాన్ని మార్చేసింది. దీని అవసరం చాలామంది గుర్తించారు. ముఖ్యంగా పెద్దలకు ఇది తప్పనిసరి అని భావిస్తున్నారు. ఈ రోజు(జులై 24) పేరెంట్స్‌ డే.. మరి మీరూ అమ్మానాన్నలకు ఓ బీమాను బహూకరించండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లంక అధ్యక్ష భవనంలో 1000 కళాఖండాలు మాయం!..
    ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని, ప్రధాని నివాసాన్ని ఇటీవల ఆక్రమించుకున్నప్పుడు దాదాపు వెయ్యికిపైగా కళాఖండాలు మాయమయ్యాయని పోలీసులు తెలిపారు. వీటిలో పలు పురాతన వస్తువులూ ఉన్నట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధ్యక్ష భవనంలో ఉన్న చారిత్రక ప్రాధాన్య వస్తువుల గురించి పూర్తి వివరాలు అందుబాటులో లేవని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.