- CM Jagan: కుప్పం మున్సిపాలిటీ గెలుస్తామనుకున్నామా ?: సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలని వైకాపా అధినేత, సీఎం జగన్ పునరుద్ఘాటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైకాపా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన.. 26 జిల్లాలలో ఏడాది పాటు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన చేయబోతున్నారు. 26 జిల్లాలలో ఏడాది పాటు పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో టూర్లో మూడు రోజుల చొప్పున... నెలకు రెండు జిల్లాలు పర్యటించాలనుకుంటున్నారు. ఈ నెల మూడో వారం నుంచే టూర్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- పోలీసు విధులకు ఆటంకం.. సోము వీర్రాజుపై కేసు నమోదు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కోనసీమ జిల్లా ఆలమూరు పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని సోము వీర్రాజుపై అభియోగం మోపబడింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని నెట్టడంపై సెక్షన్ 353, 506 కింద కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణ అలా అడగటం సమంజసం కాదు: మంత్రి అంబటి
కృష్ణా, గోదావరి జల వివాదాలు తేల్చేందుకు బోర్డులు ఉన్నాయని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎక్కువ నీరు కేటాయింపులు కావాలని తెలంగాణ అడగడం సమంజసం కాదని చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?.. ఏం సాధించారు?'
నీట్ పీజీ సీట్ల భర్తీకి సంబంధించి.. భారత వైద్యమండలి వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీట్లను ఖాళీగా ఉంచి ఏం సాధించారని ప్రశ్నించింది. పీజీ సీట్ల భర్తీ, ఖాళీలపై తక్షణమే అఫిడవిట్ వేయాలని చెప్పింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అల్‌ఖైదా హెచ్చరికలపై అప్రమత్తం.. కీలక ప్రాంతాలపై నిఘా
అల్‌ఖైదా ఉగ్రసంస్థ చేసిన ఆత్మాహుతి దాడుల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. భాజపా నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన వేళ.. భారత్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తామని అల్‌ఖైదా లేఖ విడుదల చేసింది. దీంతో హెచ్చరికలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు దేశంలోని పలు ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేశాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- లద్దాఖ్‌లో డ్రాగన్ అక్రమ నిర్మాణాలపై అమెరికా ఆందోళన
లద్ధాఖ్ ప్రాంతంలో చైనా తమ సైన్యం కోసం ఏర్పాటుచేస్తున్న మౌలిక సౌకర్యాలపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. డ్రాగన్ చర్యల్లో కపట వైఖరి, విస్తరణవాదం అడుగడుగునా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్, అమెరికా కలిసి చేపట్టనున్న సంయుక్త యుద్ధ విన్యాసాలు చైనా ఆక్రమణవాదానికి చెక్ పెడతాయని అగ్రరాజ్యం భావిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్బీఐ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుతో మార్కెట్లు వరుసగా నాలుగోరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. చివరకు నష్టాలతో ముగిశాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రోలెక్స్ సార్'కు కమల్ అదిరిపోయే గిఫ్ట్.. పేరుకు తగ్గట్టే..
'విక్రమ్' సక్సెస్ నేపథ్యంలో మూవీటీమ్‌కు గిఫ్ట్స్‌ను ఇస్తున్న కమల్‌హాసన్.. తాజాగా సూర్యకు ఓ ఖరీదైన కానుక ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సూర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకీ కమల్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మహిళా క్రికెట్‌లో మిథాలీ ఓ శిఖరం.. 23 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులు
అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. భారత్‌లో మహిళా క్రికెట్‌కు ప్రాణం పోసి వేల మంది బాలికలను బ్యాట్‌తో క్రికెట్ మైదానానికి నడిపించిన మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. పురుషుల క్రికెట్‌లో సచిన్‌తో సరిసమానమైన ఖ్యాతినార్జించిన మిథాలీ తన అద్భుత ఆటతీరుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. రెండు దశాబ్దాల పాటు భారత మహిళల క్రికెట్‌ను శాసించిన, దిశా నిర్దేశం చేసిన, భవిష్యత్ వైపు నడిపించిన ఈ స్టార్ క్రికెటర్ 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM
.
ఏపీ ప్రధాన వార్తలు