- దిల్లీలో సీఎం.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశం
దిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్.. పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ముందుగా.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- '7 రోజుల్లో రద్దు చేస్తానన్నారు.. 765 రోజులైంది.. మాట నిలబెట్టుకోండి'
కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామంటూ.. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని.. సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. ఆ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీవారి సేవలో.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే నుంచి.. ఆలయ అర్చకుల నుంచి జస్టిస్ దంపతులకు సంప్రదాయపూర్వక స్వాగతం లభించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. కార్మికుడి సాహసం!
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై చిక్కుకున్న ఓ కార్మికుడిని తాళ్ల సహాయంతో రక్షించారు సహచరులు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Monsoon: దంచికొట్టిన వర్షం- రోడ్లు జలమయం
మహారాష్ట్ర భారీ వర్షాలతో చిగురుటాకులాగా వణుకుతోంది. వర్షాల ధాటికి రోడ్లలన్నీ జలమయం అయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Covid-19: నాలుగో రోజూ లక్ష దిగువన కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 91,702 మందికి కొవిడ్(Covid-19) సోకింది. వైరస్ బారిన పడి మరో 3,403 మంది మరణించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనాపై పోరులో ఆత్మపరిశీలనకు సమయమిది!
1918లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. సుమారు వందేళ్ల తర్వాత- కరోనా వైరస్ దాదాపు అన్ని దేశాలనూ గడగడలాడిస్తోంది. ఈ రెండూ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులే. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Viral: ఈ బుడతడు.. డ్యాన్స్‌తో అదరగొట్టాడు
ఓ బృందంలోని పెద్దవాళ్లతో ఏమాత్రం తడబడకుండా డ్యాన్స్ చేశాడు ఓ బుడతడు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. మీరూ ఈ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అతడి బౌలింగ్‌లో కోహ్లీ తడబడుతున్నాడు!'
ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) బౌలింగ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat kohli) ఎక్కువగా బ్యాటింగ్‌లో తడబాటు పడతాడని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) అన్నాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Movie Review: 'అర్ధశతాబ్దం' ఎలా ఉందంటే?
తెలుగులో మరో కొత్త సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అసలు ఆ చిత్రం ఎలా ఉంది? ఏ కథతో దానిని తెరకెక్కించారు? నటీనటుల ఎలా చేశారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ రివ్యూ ఇక్కడ చదివేయండి.