ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - AP NEWS LIVE UPDATES

AP TOP NEWS: ప్రధాన వార్తలు @5PM

AP TOP NEWS @5PM
ప్రధాన వార్తలు @5PM
author img

By

Published : Dec 15, 2021, 5:01 PM IST

  • మరోసారి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

Government meet with AP Employees Union :సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం మరో మారు సమావేశం ఏర్పాటుచేసింది. ఆర్ధిక మంత్రి బుగ్గన నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఆర్ధిక శాఖ అధికారులు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల తరపున నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పీఆర్సీ సహా 71 డిమాండ్​లపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి నల్లబ్యాడ్జీలు ధరించి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘ నాయకులు హాజరయ్యారు.

  • Rs. 5 LAKHS EX GRATIA: బస్సు ప్రమాదంపై గవర్నర్, సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల పరిహారం

Rs. 5 LAKHS EX GRATIA: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేయగా.. సీఎం తన సంతాపం తెలిపారు.

  • RTC BUS: పెనుగొండ వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం.. 20 మంది సేఫ్​

RTC BUS: పశ్చిమగోదావరి జిల్లాలో మరో బస్సు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ చాకచక్యంగా ప్రవర్తించడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం కలగలేదు.

  • 15 ఏళ్ల తర్వాత భారత్​కు చిక్కిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్​స్టర్

Gangster Suresh Pujari: మోస్ట్​వాంటెడ్​ గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పూజారిని మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్​ నుంచి భారత్​కు తీసుకొచ్చారు అధికారులు. ఆ తర్వాత మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం తమ కస్టడీలోకి తీసుకుని ముంబయికి తరలించింది. మహారాష్ట్ర, కర్ణాటకలో నమోదైన పలు దోపిడీ కేసుల్లో 15 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు సురేశ్​ పూజారి.

  • 'లఖింపుర్ ఖేరీ ఘటన కుట్రపూరితమే'

Lakhimpur Kheri Case: లఖింపుర్ ఖేరీ ఘటన కుట్రపూరితమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ ఉద్ఘాటించారు. ఈ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే లఖింపుర్​ ఖేరీ ఘటన జరిగిందన్న సిట్ నివేదికను ఆయన​ సమర్థించారు.

  • ఆ రాష్ట్ర ప్రభుత్వంపై జనరల్​ రావత్ బావమరిది ఆగ్రహం

General Bipin Rawat brother in law: భారత త్రివిధ దళాధిపతి, దివంగత జనరల్​ బిపిన్​ రావత్ బావమరిది.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసలేం జరిగిందంటే?

  • కిమ్​ జోంగ్ ఉన్​ తాత మృతి- 100 ఏళ్ల వయసులో...

Kim Il sung brother: ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్​ ఇల్​ సంగ్​ సోదరుడు, వర్కర్స్​ పార్టీ కీలక నేత కిమ్​ యోంగ్​ జు మృతి చెందారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు ప్రస్తుత అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​.

  • Stock market: నాలుగో రోజూ నష్టాలే.. 58వేల దిగువకు సెన్సెక్స్

Stock-market: దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఓ దశలో బీఎస్​ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా కోల్పోయింది. ​చివరకు 329 పాయింట్లు నష్టపోయి 58వేల కిందికి దిగొచ్చింది.

  • Ashes 2nd test 2021: జట్టులోకి అండర్సన్​.. ఇంగ్లాండ్​ టీమ్​ ఇదే

Ashes 2nd test 2021: యాషెస్​ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తుది జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్.

  • బాలయ్యతో సినిమా.. రాజమౌళి ఆన్సర్ ఇదే!

Balayya rajamouli movie: అభిమానుల మనసులో ఎప్పటినుంచో ఉన్న ప్రశ్నను బాలయ్య.. స్టార్ డైరెక్టర్ రాజమౌళిని అడిగారు. తమ కాంబినేషన్​లో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు ఆయన ఏం చెప్పారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.