ETV Bharat / city

నిధుల కోసం.. ఎస్​ఈసీ పిటిషన్​పై తీర్పు రిజర్వ్ - నిధులు విడుదలపై ఏపీ ఈసీ పిటిషన్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈసీకి ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదని ఎన్నికల కమిషనర్ పిటిషన్‌ వేశారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్‌లో ఉంచింది.

Ap high court
Ap high court
author img

By

Published : Oct 22, 2020, 5:45 PM IST

Updated : Oct 22, 2020, 6:21 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. గత విచారణలో రాజ్యాంగ సంస్థలకు సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

సంబంధిత కథనం : ఎస్​ఈసీ వ్యాజ్యంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Last Updated : Oct 22, 2020, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.