గ్రామ సచివాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఉద్యానవన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీగా ఉన్న 1,783 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నోటిఫికేషన్‌లోని విద్యార్హతల నుంచి కొన్ని తొలగిస్తున్నట్లు ఉద్యానవనశాఖ తెలిపింది. ఈనెల 25న పరీక్షకు అర్హతలు ఉన్నవారికే హాల్ టికెట్లు జారీ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది.
ఇదీ చదవండి : ఎన్డీబీ రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లు రద్దు