రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీఎంఓ అదనపు కార్యదర్శిగా ముత్యాల రాజు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. ఆర్ధిక శాఖ కార్యదర్శిగా ఉన్న ఎన్. గుల్జార్ కు... ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి:
తిరుపతిలోకి బయట వ్యక్తులు చొరబడ్డారు: ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు