పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై మరో సర్వే చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ సంస్థతో థర్డ్ పార్టీ సేవలను వినియోగించకోనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యారంగంలో సంస్కరణలపై తక్కువ నిడివి ఉన్న షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రముఖ ఆంగ్ల ఛానల్ ఎన్డీటీవీకి అనుమతి ఇచ్చింది.
ఇదీ చదవండి: