ETV Bharat / city

క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా ఆడమ్ సాహెబ్ - adam sahem as cristiam corporations md in ap

రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా ఆడమ్ సాహెబ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

cristian corporations md
cristian corporations md
author img

By

Published : May 25, 2021, 8:54 PM IST

రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా కె. ఆడమ్ సాహెబ్​కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర దూదేకుల ముస్లిం కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఎండీగా ఆయన ఉన్నారు. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 15,284 కరోనా కేసులు, 106 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.