ETV Bharat / city

AP LOANS: ఈ నెల రాష్ట్రం అప్పు రూ. 5 వేల కోట్లు - ఆంధ్ర అప్పులు

నేడు నిర్వహించనున్న బహిరంగ సెక్యూరిటీల వేలం ద్వారా రూ. 1000 కోట్లు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన వడ్డీ ధర వేలం తరువాత తెలియనుంది.

AP LOANS
AP LOANS
author img

By

Published : Sep 28, 2021, 3:41 AM IST

Updated : Sep 28, 2021, 4:03 AM IST

ఇవాళ నిర్వహించే బహిరంగ సెక్యూరిటీల వేలంలో వెయ్యి కోట్ల రుణ సమీకరణకు.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. 17 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో మరో రూ. 500 కోట్ల రుణం కావాలంటూ ప్రతిపాదించింది. వడ్డీ ధర నేటి వేలం పూర్తయ్యాక తేలుతుంది. దీన్ని కలుపుకుంటే ఒక్క సెప్టెంబర్‌లోనే(ap government made 5000 crore loans in September month) రాష్ట్రం.. రూ. 5,000 కోట్లు బహిరంగ మార్కెట్ నుంచి రుణం పొందినట్టువుతుంది. నాలుగు నెలల కాలానికి పదిన్నర వేల కోట్లు రుణంగా తీసుకునేందుకు సెప్టెంబర్‌ తొలివారంలో కేంద్రం అనుమతివ్వగా.. అందులో సగం మొత్తాన్ని ఒక్క నెలలోనే సమీకరించినట్టవుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర రుణ పరిమితిని రూ. 42,472 కోట్లుగా కేంద్రం నిర్ణయించగా.. ఆ తర్వాత గతంలో పరిమితికి మించి వాడుకున్న అప్పును మినహాయించి ఈ మొత్తాన్ని రూ. 27,688 కోట్లకు తగ్గించింది.

ఇదీ చదవండి:

HC: ఎమ్మెల్యే అంబటి అక్రమమైనింగ్ పిల్​పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..

Last Updated : Sep 28, 2021, 4:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.