ఇదీ చూడండి:
మార్చి 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - cabinet meeting news
మార్చి 4న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామీణ ప్రాంతాల్లో విలేజీ క్లినిక్స్ ఏర్పాటు వంటి అంశాలపై భేటీలో చర్చ జరిగే అవకాశముంది. అత్యంత కీలకమైన ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.
మార్చి 4న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
ఇదీ చూడండి:
Last Updated : Feb 28, 2020, 8:15 PM IST