ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెదేపా నాలుగేళ్లపాటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు ఇచ్చిందని నేతలు తెలిపారు. మార్చి ఒకటో తేదీన ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో భాజపా రాష్ట్ర నేతలు దిల్లీలో ప్రధానిని, రైల్వే మంత్రిని కలిశారు.
ఇది కూడా చదవండి.