ETV Bharat / city

అమరావతి కోసం ఆగిన మరో గుండె - అమరావతిలో రైతుల ఆందోళనల వార్తలు

గత కొద్దిరోజులుగా అమరావతిని తరలిస్తున్నారన్న వార్తలు విని మనస్తాపానికి గురై వెంకటేశ్వరరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు.

another former sucide for amaravthi
another former sucide for amaravthi
author img

By

Published : Jan 15, 2020, 5:07 AM IST

రాజధాని అమరావతి కోసం మరో గుండె ఆగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన ఇడుపులపాటి వెంకటేశ్వరరావు(70) అనే రైతు మంగళవారం రాత్రి మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి ఆయన ఒక ఎకర 10 సెంట్ల భూమిని ఇచ్చారు. గత నెల రోజులుగా రాజధాని అమరావతిని తరలిస్తున్నారన్న వార్తలు విని మనస్తాపానికి గురైనట్లు బంధువులు తెలిపారు.

ఇదీ చదవండి : ఈ నెల 16న జనసేన-భాజపా కీలక సమావేశం

Intro:రాజధాని అమరావతి గ్రామాలలో రైతుల మరణాలు ాఆగడంలేదు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన ఇడుపులపాటి వెంకటేశ్వరరావు (70)అనే రైతు మంగళవారం రాత్రి మనస్థాపానికి గురై గుండెపోటుతో మృతి చెందారు. వెంకటేశ్వరరావు రాజధాని నిర్మాణానికి ఒక ఎకరం 20 సెంట్లు భూమిని ఇచ్చారు .గత నెలరోజులుగా రాజధాని అమరావతిని తరలిస్తున్నారన్న వార్తలు విని మనస్థాపానికి గురై మంగళవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు మృతుని కుటుంబానికి రాజధాని పరిరక్షణ జేఏసీ ప్రతినిధులు సంతాపాన్ని తెలిపారుBody:Reporter S.P.Chandra Sekhar
Centre guntur Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.