ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9pm - ఏపీ న్యూస్ అప్​డేట్స్

.

Andhra Pradesh top news
Andhra Pradesh top news
author img

By

Published : Nov 6, 2020, 8:59 PM IST

  • పోలవరం పునరావాస నిధులను కేంద్రమే భరించాలి:బుగ్గన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • సీఎం జగన్‌ లేఖ అంశంలో దాఖలైన పిటిషన్లపై 16న 'సుప్రీం' విచారణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ ‌రెడ్డి లేఖ రాయడం, దానిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం బహిర్గతం చేయడంపై సుప్రీం కోర్టులో దాఖలైన మూడు పిటిషన్లు ఈనెల 16న విచారణకు రానున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'రాజధాని కేసుల విచారణపై డిసెంబరులో తీర్పు'

రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు రాజ్యాంగ పరమైన అంశాలను ప్రస్తావించిందని న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో కొత్తగా 2,410 కరోనా కేసులు.. 11 మంది మృతి

కరోనా ఉద్ధృతి రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 2,410 కొత్త కేసులు నమోదు కాగా.. 2,452 మంది కోలుకున్నారు. 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 21,825 మంది చికిత్స పొందుతున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'కరోనా అనంతరం పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి'

కరోనా తర్వాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. కరోనాతో ఇటలీలో మృతి చెందిన వారికి భారతీయుల తరఫున సంతాపం తెలిపారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'ఐదువారాలుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికం'

భారత్​లో రికవరీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత ఐదువారాల్లో కరోనా కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉన్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'హజ్'యాత్రకు గ్రీన్​సిగ్నల్​​.. దరఖాస్తులకు తేదీలివే

హజ్​యాత్ర-2021 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది కేంద్రం. ఈ ప్రక్రియ నవంబరు 7 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది. డిసెంబర్​ 10వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • జార్జియాలో బైడెన్ జోరు​.. అధ్యక్ష ఫలితం ఇవాళేనా?

అగ్రరాజ్యం అమెరికా అద్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్‌ కొనసాగుతున్న సమయంలో.. ట్రంప్​ ఆధిక్యంలో ఉన్న జార్జియాలో బైడెన్​ రేసులోకి వచ్చారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కట్టుదిట్టంగా సన్​రైజర్స్ బౌలింగ్

సన్​రైజర్స్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. 11వ ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. నదీమ్ వేసిన బంతిని గాల్లోకి లేపిన ఫించ్ (32) క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. అదే ఓవర్ నాలుగో బంతి నో బాల్ వేయగా.. పరుగుకు ప్రయత్నించిన మొయిన్ అలీ రనౌట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లు పూర్తయ్యే సరికి 65 పరుగులు చేసింది ఆర్సీబీ.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • షారుక్ చిత్రంలో సల్మాన్.. ఫ్యాన్స్​కు పండగే!

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్​, కండలవీరుడు సల్మాన్​ ఖాన్​ మరోసారి వెండితెరపై కలిసి​ అలరించనున్నారని తెలుస్తోంది. 'జీరో' చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన సల్మాన్​.. మరోసారి షారుక్​తో కలిసి నటించనున్నాడని సమాచారం.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.