ETV Bharat / city

అచ్చెన్నాయుడిని ఎన్నారై ఆస్పత్రికి తరలించండి: హైకోర్టు - ఏపీ హైకోర్టు

మాజీమంత్రి అచ్చెన్నాయుడిని గుంటూరు రమేష్ ఆసుపత్రి నుంచి ఎన్నారై ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది.

Andhra Pradesh High Court
Andhra Pradesh High Court
author img

By

Published : Aug 17, 2020, 10:24 PM IST

Updated : Aug 17, 2020, 10:32 PM IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడిని గుంటూరు రమేష్ ఆసుపత్రి నుంచి ఎన్నారై ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన్ను ఎన్నారైకు తరలించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు . ఈఎస్​ఐ కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి అనారోగ్యం కారణంగా హైకోర్టు ఆదేశాలతో గుంటూరు రమేష్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.

ఇటీవల చేసిన కరోనా నిర్ధరణ పరీక్షలో పాజిటివ్​గా తేలటంతో ఆసుపత్రి సిబ్బంది హైకోర్టుకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ పంపారు. ఆ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడికి కరోనా చికిత్స అందించేందుకు ఎన్నారై ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి

ఊహించని ఉపద్రవం.... బాధితుల్ని ఆదుకోండి: చంద్రబాబు

Last Updated : Aug 17, 2020, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.