విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. మహిళలు, రైతులు ఇందులో భారీగా పాల్గొని 'ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని' అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్తో అమరావతికి జై కొట్టిస్తామని మహిళలు తేల్చిచెప్పారు. ఎన్ని రోజులైనా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల బెలూన్లను ఎగురవేశారు. రాజధానిగా అమరావతి మాత్రమే ఉండేలా సర్కారు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
amaravathi womens fire on cm jagan over capital change
By
Published : Feb 3, 2020, 7:39 PM IST
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళలు, రైతుల ర్యాలీ