ETV Bharat / city

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెదేపా ఆందోళన

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో తెదేపా శ్రేణులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై టైర్లు దహనం చేశారు..

amaravathi-protest-news
amaravathi-protest-news
author img

By

Published : Jan 20, 2020, 1:34 PM IST

Updated : Jan 20, 2020, 5:10 PM IST

.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు నిరసన

.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు నిరసన
Last Updated : Jan 20, 2020, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.