ఇదీ చదవండి: కక్ష సాధింపులో భాగమే.. కొల్లు రవీంద్ర అరెస్టు: చంద్రబాబు
'అమరావతి ఉద్యమానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు' - అమరావతి రైతులు తాజా వార్తలు
అమరావతి రైతులు అలుపెరగకుండా చేస్తున్న దీక్షలు నేటితో 200 రోజుకు చేరుకుంది. 3 రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ.... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిర్విరామ పోరాటం జరుగుతోంది. జేఏసీ ఆధ్వర్యంలో ఉదయం నుంచే దీక్షలు, వర్చువల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్న సహ కన్వీనర్ ఆర్ఎల్ స్వామితో మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ ముఖాముఖి..
amaravathi jac convenor RL swamy about capital protest
Last Updated : Jul 4, 2020, 5:45 PM IST