ETV Bharat / city

ఎస్ఈసీకి కొత్త స్టాండింగ్ కౌన్సిల్​గా న్యాయవాది వివేక్ - Advocate Vivek Latest News

ఎస్ఈసీకి కొత్త స్టాండింగ్ కౌన్సిల్​గా న్యాయవాది వివేక్ చంద్రశేఖర్‌ను నియమించారు. ఇప్పటివరకు వాదనలు వినిపించిన ఎన్.అశ్వనీకుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు.

new Standing Council for SEC
new Standing Council for SEC
author img

By

Published : Apr 2, 2021, 11:05 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున స్టాండింగ్ కౌన్సిల్​గా ఇప్పటి వరకు వాదనలు వినిపించిన ఎన్.అశ్వనీకుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ఎస్ఈసీ గురువారం రాత్రి 11 గంటల సమయంలో న్యాయవాది అశ్వనీకుమార్​కు తెలిపారు. గురువారం ఉదయం అశ్వనీకుమార్ రాజీనామా పత్రాన్ని ఎస్ఈసీకి సమర్పించారు. దానిని తిరస్కరించి ఆయన్నే కొనసాగించాలని మొదట ఎస్ఈసీ భావించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయన్ను తొలగిస్తున్నట్లు సమాచారం అందించారు. ఎస్ఈసీకి కొత్త స్టాండింగ్ కౌన్సిల్​గా న్యాయవాది వివేక్ చంద్రశేఖర్‌ను నియమించారు.

ఇదీ చదవండీ... మా నాన్నది రాజకీయ హత్యే: సునీతారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.