ETV Bharat / city

చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం - చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఆవు అడ్డురాగా... సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఎస్కార్ట్‌ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Accident to a vehicle in Chandrababu convoy
చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం
author img

By

Published : Sep 5, 2020, 5:50 PM IST

Updated : Sep 5, 2020, 6:52 PM IST

చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్‌ వాహనం డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశారు. సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఎస్కార్ట్‌ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ఘటన జరిగింది.

చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం

ఇదీ చదవండీ... ఈజ్​ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో ఏపీ టాప్

Last Updated : Sep 5, 2020, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.