- ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల చొప్పున రుణం ఇవ్వండి: సీఎం జగన్
అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా నిలవాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించేలా పలు చర్యలు చేపడుతోందని ఈ ప్రక్రయలో బ్యాంకర్లూ భాగస్వామ్యం కావాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డిమాండ్ల సాధన కోసం.. ఉద్యోగుల పోరుబాట
డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. పీఆర్సీ సహా 71 డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తుదిఘట్టానికి చేరిన రైతుల పాదయాత్ర
అమరావతి రైతుల మహా పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఇన్ని రోజులు తమను ఆదరించిన నెల్లూరు వాసులకు అన్నదాతలు భావోద్వేగ వీడ్కోలు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీ అప్పు రూ.57,479 కోట్లు : కేంద్రం
ఏపీ ప్రభుత్వం 10 బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల అడిగన ప్రశ్నకు ఈ మేరకు జవాబిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రెట్టింపు వేగంతో అభివృద్ధి'
కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రెట్టింపు వేగంతో అభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అణగారిన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం.. కష్టపడి పనిచేయడమే కాకుండా ఫలితాలు కూడా సాధిస్తుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేంద్రం ప్రతిపాదనపై రైతుల అభ్యంతరం
తమ డిమాండ్లకు అంగీకరిస్తూ కేంద్రం పంపిన ప్రతిపాదనపై పలు అభ్యంతరాలు ఉన్నాయని రైతు సంఘాలు పేర్కొన్నాయి. నిరసనలు ఆపితేనే రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామనడాన్ని తప్పుపట్టాయి. భవిష్యత్ కార్యాచరణపై.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- '2022 బీజింగ్ ఒలింపిక్స్ దౌత్యపరంగా బహిష్కరణ'
2022లో చైనాలో జరగబోయే ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అమెరికాకు చెందిన అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో పాల్గొంటారు కానీ అధికారులను మాత్రం పంపించబోమని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్బీఐ సమీక్షపై ఆశలు- సెన్సెక్స్ 887 ప్లస్
ఒమిక్రాన్ భయాలు ఉన్నప్పటికీ.. భారీ కోనుగోళ్లతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగింది. సెన్సెక్స్ 887 పాయింట్లకుపైగా లాభంతో 57,634 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 264కుపైగా పాయింట్లు లాభపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిరంజీవా.. మజాకా! ఒకే నెలలో నాలుగు సినిమాల్లో..
తన జోరు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వరుస చిత్రాలను ప్రకటించడం సహా ఈ డిసెంబర్లో ఏకంగా నాలుగు చిత్రాల షూటింగ్లలో పాల్గొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆసియా యూత్ పారా క్రీడల్లో భారత్‌కు 16 పతకాలు
బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ పారా క్రీడల్లో భారత షట్లర్లు సత్తా చాటారు. 16 పతకాలు సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM
.
TOP NEWS