ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM - 9am top news

.

9 am top news
ప్రధాన వార్తలు @9AM
author img

By

Published : Dec 17, 2021, 9:01 AM IST

  • నేడే మహోద్యమ సభ.. అన్ని దారులు అటువైపే..
    అమరావతి అందరిదీ అనే నినాదంతో.. రాజధాని ప్రాంతం వెలుపల తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహణకు.. రైతులు సిద్ధమయ్యారు. తిరుపతి వేదికగా నేడు జరగనున్న 'అమరావతి పరిరక్షణ మహద్యమ సభ'కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు.. సభకు వెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉద్యోగుల ఉద్యమానికి తాత్కాలిక విరామం
    పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ సహా 71 డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన ఉద్యమాన్ని.. తాత్కాలింగా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన
    నేడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శ్రీశైలంలో టికెట్ల గోల్‌మాల్‌ కేసులో ఏడుగురు
    శ్రీశైల ఆలయ కల్యాణకట్ట టికెట్ల గోల్‌మాల్‌ కేసులో ఏడుగురు పొరుగు సేవల సిబ్బందిని అరెస్ట్ చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నవజాత శిశువులకు ఆసుపత్రుల్లోనే ఆధార్‌!
    అప్పుడే పుట్టిన పిల్లలకు ఆస్పత్రిలోనే వారి ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తో ఆధార్‌ కార్డు జారీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బోరుబావిలో పడిన చిన్నారి కథ సుఖాంతం
    బోరుబావిలో పడిపోయిన ఏడాదిన్నర చిన్నారిని సురక్షితంగా వెలికితీశారు అధికారులు. చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బ్రిటన్​లో ఒక్కరోజే 88 వేల కరోనా కేసులు
    బ్రిటన్​లో ఒక్కరోజే 88 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సంస్కరణలు కొనసాగించాలి'.. కేంద్రానికి పరిశ్రమ సంఘాల అభ్యర్థన
    మరికొద్ది రోజుల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముందస్తు చర్చలకు శ్రీకారం చుట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో.. ప్రస్తుతం అమలు చేస్తున్న సంస్కరణలు కొనసాగించాలని పరిశ్రమ సంఘాలు అభ్యర్థించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నేడు పాకిస్థాన్​తో భారత్ ఢీ
    ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్​లో నేడు(డిసెంబర్ 17) పాకిస్థాన్​తో తలపడనుంది భారత జట్టు. గత మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై 9-0తో గెలిచిన భారత్​.. పాక్​పై పైచేయి సాధించాలని చూస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అల్లు అర్జున్ 'పుష్ప'.. ఎందుకంత స్పెషల్?
    ''పుష్ప'.. పుష్పరాజ్ నీ అవ్వా తగ్గేదేలే' అంటూ థియేటర్లలోకి వచ్చిన బన్నీ.. ఈ సినిమాతో చాలా ప్రయోగాలే చేశారు. అలానే ఈ చిత్రంలో చాలా విశేషాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటి? దాని సంగతేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.