- BADVEL BY ELECTION POLLING: ప్రశాంతంగా సాగుతున్న బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్..
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైంది. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. రాత్రి ఏడు గంటల వరకూ ఈ పోలింగ్ కొనసాగనుంది.
- POLLING: ఉత్కంఠ రేపుతున్న తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్
ఉత్కంఠ రేపుతున్న తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్(Huzurabad by election 2021) కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు నవంబర్ 2న వెల్లడి కానున్నాయి.
- Video Call: తనను తీసుకెళ్లడం లేదని... భర్తకు వీడియో కాల్ చేసి..
కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన భర్తకు వీడియోకాల్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.
- తొలి మానవసహిత మిషన్ 'సముద్రయాన్' ప్రారంభం
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ 'సముద్రయాన్'ను ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి మానవసహిత సముద్ర మిషన్. ఫలితంగా సముద్ర జలాల లోపల కార్యకలాపాలు సాగించగలిగే సామర్థ్యం సంపాదించుకున్న దేశాల్లో భారత్‌కు చోటు దక్కింది.
- Bypolls in India 2021: దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభం
దేశవ్యాప్తంగా (Bypolls in india latest) ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు, 3లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
- 'వర్క్ ఫ్రమ్ స్పేస్' కోసం బెజోస్ యత్నాలు!
అమెజాన్, బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వినూత్న ఆఫర్‌తో ముందుకు రానున్నారు. రానున్న రోజుల్లో 'వర్క్ ఫ్రమ్ స్పేస్'కి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇవేగాక.. స్పేస్ హోటల్, సినిమాలు తీయడానికి స్టూడియో, పరిశోధనల కోసం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
- Fuel Price Today: మరోసారి పెరిగిన చమురు ధరలు
దేశంలో చమురు ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
- T20 World Cup 2021: రషీద్ ఖాన్ అరుదైన రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan News). ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు (Fastest 100 Wickets in T20I) తీసిన బౌలర్‌గా నిలిచాడు.
- కుమార్తె వచ్చిన తర్వాతే పునీత్ అంత్యక్రియలు
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు.. శనివారం మధ్యాహ్నం జరగనున్నాయి. అయితే అమెరికాలో ఉన్న ఈ నటుడి కుమార్తె వచ్చిన తర్వాత అంతక్రియలు నిర్వహిస్తారు.
- దానికి రోజులు చెల్లిపోతున్నాయి: రాశీఖన్నా
సీనియర్ నటిని అయినప్పటికీ, అజయ్ దేవ్‌గణ్ కొత్త సినిమా ఆడిషన్స్‌లో పాల్గొన్నానని రాశీఖన్నా చెప్పింది. స్టార్డమ్కు రోజులు చెల్లిపోతున్నాయని తెలిపింది.