ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9AM

.

TOP NEWS
ప్రధాన వార్తలు @9AM
author img

By

Published : Sep 28, 2021, 9:00 AM IST

  • రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు
    గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నేడు, రేపు అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చిని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తుపాను మృతుల కుటుంబాలకు తక్షణ సాయం
    గులాబ్ తుపాను (Gulab Cyclone) ప్రబావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ (cm jagan video conference on cyclone) నిర్వహించారు. తపాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైకాపా నేతలే స్మగ్లింగ్‌ కింగ్‌లు: తెదేపా
    తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. గులాబ్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను, నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేతలు(tdp strategy committee meeting decisions) డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఊడిపోయే పదవి కాపాడుకునేందుకు పేర్ని నాని ప్రయత్నం
    మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని భాజపా(bjp) రాష్ట్ర ఆధ్యక్షుడు సోము వీర్రాజు(somu veerraju) అన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మంత్రి పేర్ని నాని.. ప్రధాని, కేంద్రమంత్రులను దూషించారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆ పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు'
    పార్టీలతో అంట కాగిన అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్ వీ రమణ(Justice NV Ramana News) వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దేశాన్ని అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలి'
    సమాచార, సైబర్‌ స్పేస్‌ వంటి అంశాల్లో సాయుధ బలగాలు పైచేయి సాధించాల్సిన అవసరం ఉందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu News). సైనికుల వల్లే దేశం సురక్షితంగా ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బూస్టర్ డోసు తీసుకున్న బైడెన్
    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శ్వేతసౌధంలో కొవిడ్ బూస్టర్ డోసు(Biden Booster) తీసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన(Biden News).. అర్హత ఉన్నవారు బూస్టర్ డోసు తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గాడిన పడని 'సహకారం'- సంస్కరణలతోనే పునరుజ్జీవం!
    దేశంలో సహకార వ్యవస్థ(Cooperative Policy) క్రమేణా అసలు లక్ష్యానికి దూరమవుతోంది. పూర్తిగా రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులే దీన్ని శాసించే పరిస్థితులు దాపురించాయి. 'ఒక్కరి కోసం అందరూ.. అందరి కోసం ఒక్కరు' అనే నినాదంతో స్థాపించిన ఈ వ్యవస్థ అంతకంతకు సన్న, చిన్నకారు రైతాంగానికి అక్కరకు రాకుండా పోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాజస్థాన్​పై సన్​రైజర్స్​ విక్టరీ
    రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రామ్​ చరణ్ 14 ఏళ్ల నట ప్రస్థానం..
    మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్(Ram Charan Movies).. తెలుగు తెరకు పరిచయమై నేటికి 14 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆయనపై ఉన్న అభిమానాన్ని వినూత్న శైలిలో చాటుకున్నారు మెగా ఫ్యాన్స్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.