- నేటి నుంచి విజయవాడలో 'వాణిజ్య ఉత్సవ్'..
రాష్ట్రం నుంచి ఎగుమతులను రెట్టింపు చేసే లక్ష్యంతో వాణిజ్య ఉత్సవ్ - 2021 పేరిట రాష్ట్ర ప్రభుత్వం సదస్సును నిర్వహించనుంది. ఇవాళ్టి నుంచి రెండ్రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల(Srivari Sarva Darshan tokens)ను శ్రీనివాసం కాంప్లెక్స్‌లో వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం(ttd) అధికారులు జారీ చేశారు. ఉదయం 5 గంటల వరకు 8 వేల టోకెన్లు జారీచేసినట్లు తితిదే వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి
గుంటూరు జిల్లా కొప్పర్రులో ఉద్రిక్తత నెలకొంది. వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవలో పలువురికి గాయాలయ్యాయి. 6 బైక్‌లు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం
సెల్ఫీ వీడియోతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన అక్బర్ బాషా కుటుంబం చాగలమర్రిలో ఆత్మహత్యాయత్నం చేసింది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఇద్దరు కూతుర్లతో సహా అక్బర్‌బాషా దంపతులు పురుగుల మందు తాగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రజాకర్షక పథకాలకు నేను వ్యతిరేకం'
అట్టడుగున ఉన్న పేదలకు విద్య, నైపుణ్య శిక్షణ ద్వారా సాధికారత కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu news) వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రహదారులపై మృత్యు ఘంటికలు- దేశార్థికానికి తూట్లు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో ఇండియాలో ఒక శాతమే తిరుగుతున్నా.. రోడ్డు ప్రమాదాల్లో మాత్రం విశ్వవ్యాప్తంగా 11శాతం మరణాలు భారత్‌లోనే జరుగుతున్నట్లు గతంలో ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మోదీ- బైడెన్ భేటీతో బంధం మరింత బలోపేతం'
మోదీ-బైడెన్ మధ్య ఈ నెల 24న జరగనున్న భేటీతో ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రి మరింత బలపడుతుందని శ్వేతసౌధం(white house america) ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది క్వాడ్ బృందానికి కూడా ఉపయోగకరమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 2022లో 8.6% వేతన పెంపు
వచ్చే ఏడాది నాటికి ఉద్యోగుల వేతనాల పెంపు (Salary Increments) కరోనా మునుపటి స్థాయికి చేరుకుంటుందని ఓ సర్వేలో వెల్లడైంది. నైపుణ్యాలు, పనితీరుకు ప్రాధాన్యం ఉంటుందని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కివీస్ బాటలో ఇంగ్లాండ్.. పాకిస్థాన్ పర్యటన రద్దు
భద్రతా కారణాలతో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనను(ENG Vs PAK) రద్దు చేసుకోగా.. ఇప్పుడదే బాటలో ఇంగ్లాండ్ టీమ్ పయనించింది. వచ్చే నెలలో పాక్‌తో జరగనున్న సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(England Cricket News) ఓ ప్రకటనలో తెలియజేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూశారు. మంగళవారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9AM - ఏపీ ప్రధాన వార్తలు
.
ప్రధాన వార్తలు @9AM