- Election Counting: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రివర్స్ పాలనతో మొదలై.. రివర్స్ కేసులుపెట్టేవరకు వైకాపా వచ్చింది: లోకేశ్
రివర్స్ పాలనతో జగన్(cm jagan) రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ధ్వజమెత్తారు. రివర్స్ పాలనతో మొదలుపెట్టి రివర్స్ కేసులవరకూ జగన్ ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెదేపా నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్ద శుక్రవారం వైకాపా, తెదేపా వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలపై తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీలో ఏపీ భేష్
ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అనుసరించిన విధానం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయమని తెలంగాణకు చెందిన అధికారుల బృందం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చట్టసభలకు అంతరాయం కలిగించడం సభా ధిక్కరణే'
ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఉద్దేశించి మాట్లాడిన రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు(Venkaiah Naidu news) ఆందోళన వ్యక్తం చేశారు. "చట్టసభలకు అంతరాయం కలిగించడం సభా ధిక్కరణే. అలాచేసే ప్రత్యేక అధికారాలేమీ సభ్యులకు లేవు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కార్యదర్శుల్లా కాదు.. నాయకుల్లా వ్యవహరించండి'
కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi). తమ బృందాలకు.. కార్యదర్శుల్లా కాకుండా నాయకుల్లా వ్యవహరించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉత్తర కొరియా దూకుడు- అణుశుద్ధి కర్మాగారం విస్తరణ
అణు క్షిపణి పరీక్షల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తరకొరియా.. మరో అడుగు ముందుకేసింది. తన యాంగ్‌బ్యాన్ అణు కేంద్రంలో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని విస్తరిస్తోంది. ఇటీవలి ఉపగ్రహ చిత్రాల్లో ఇది బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Munich Auto Show: వాహన యంత్ర.. విద్యుత్ మంత్ర
జర్మనీలోని మ్యునిచ్‌లో అంతర్జాతీయ వాహన ప్రదర్శన 2021 ఘనంగా జరిగింది. విద్యుత్ వాహనాలు, ప్రత్యామ్నాయ రవాణా వంటి కాన్సెప్ట్‌లకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిన ఈ ఆటో షోలో దిగ్గజ కంపెనీలు అదిరిపోయే కాన్సెప్ట్‌లను ప్రదర్శించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణ కుర్రాడికి గ్రాండ్‌మాస్టర్ హోదా
తెలంగాణకు చెందిన కుర్రాడు రాజా రిత్విక్(Raja Rithvik Chess) చెస్ గేమ్‌లో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. హంగేరీలో జరుగుతోన్న వెజర్‌కెప్జో గ్రాండ్‌మాస్టర్ టోర్నీలో నాలుగు రౌండ్ల నుంచి అయిదు పాయింట్లు ఖాతాలో వేసుకున్న రిత్విక్ .. 2501 ఎలో రేటింగ్ చేరుకోవడం వల్ల జీఎం హోదా దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయి: రామ్‌చరణ్
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్ సంస్థ.. తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. దీని ద్వారా నటులు, సాంకేతిక వర్గాలకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9AM - AP LATEST NEWS
.
ప్రధాన వార్తలు @9AM