ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ap top ten news

ప్రధాన వార్తలు @ 9 AM

9am top news
ప్రధాన వార్తలు @ 9 AM
author img

By

Published : May 23, 2021, 8:58 AM IST

  • ఈ-పాస్‌ తప్పనిసరి

నేటి నుంచి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. రాష్ట్రం నుంచి వచ్చేవారికి ఈ-పాసులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏజీ తీరు ధిక్కారమే!

ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో వాదనల సందర్భంగా అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరిన్ని పరిశోధనలు అవసరం!

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంపై ఆయుర్వేద వైద్యకళాశాలల్లోనూ చర్చ ప్రారంభమైంది. ప్రత్యేకించి తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద బోధనాసుపత్రిలో ఆచార్యులు.. ఈ ఔషధంపై లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విడుదల చేయండి: హైకోర్టు

కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ.. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ,కేసుల విచారణలో ఉన్న ఖైదీల విడుదలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మోదీ సమీక్ష

తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే యాస్​ తుపాను ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాహక చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నేడు ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 66కు పెరిగిన మృతులు

తౌక్టే తుపాను కారణంగా బార్జి పీ-305, వరప్రద టగ్​బోటులో చిక్కుకుని గల్లంతైన 20 మంది కోసం గాలింపు ముమ్మరం చేశారు అధికారులు. సహాయక చర్యల్లో భాగంగా గజ ఈతగాళ్లను రంగంలోకి దించినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కీలక సమావేశం

నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. దీనికి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అధ్యక్షత వహించనుండగా.. సీబీఎస్​ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ దేశాలకు హెచ్చరిక!

భారత్​లో కొవిడ్ కల్లోలం అభివృద్ధి చెందుతున్న దేశాలకు హెచ్చరిక లాంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇంతవరకు కరోనా ప్రకోపాన్ని చూడని అల్ప, మధ్య ఆదాయ దేశాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • షెడ్యూల్​ ప్రకారమే

కరోనా కాలానికి ముగింపు ఉంటుందనే ఆశను బలంగా చాటేందుకు ఒలింపిక్స్​ను నిర్వహించి తీరుతామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ స్పష్టం చేశారు. మెగాక్రీడల్లో పాల్గొనే అథ్లెట్లు 70 శాతం మంది టీకా వేసుకున్నారని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరింత మంది స్టార్స్!

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ద ఫ్యామిలీ మ్యాన్' సీజన్ రెండో భాగంపై ఇప్పటికే అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. అయితే మూడో సీజన్​లో మరింతమంది స్టార్స్ ఉండనున్నారనే వార్త ఇంకా ఆసక్తి కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.