ETV Bharat / city

చిన్నారిని చిదిమేసిన దుర్మార్గుడికి ఉరి! - care

వరంగల్ జిల్లాలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఉరి శిక్ష విధించింది వరంగల్ న్యాయస్థానం. కేసు విచారణ వేగంగా పూర్తిచేసిన వరంగల్‌ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి... ముద్దాయి ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

capital-punishment
author img

By

Published : Aug 8, 2019, 2:07 PM IST

దారుణం ఎప్పుడు జరిగిందంటే?

జూన్‌ 18న తల్లి పొత్తిళ్లలో ఉన్న పసిపాపను ఎత్తుకెళ్లిన ప్రవీణ్‌... పసిపాపపై అత్యాచారం చేసి హత్యచేశాడు. అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా పరిగణించిన వరంగల్‌ పోలీసులు...వేగంగా దర్యాప్తు జరిపి సాక్ష్యాలు సేకరించారు. ఘటన జరిగిన 20 రోజుల్లోపే కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. 30 మందికిపైగా సాక్షుల విచారించిన కోర్టు... 50 రోజుల్లోనే కేసు విచారించి... శిక్ష ఖరారు చేసింది. ఇవాళ నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జయకుమార్‌ తీర్పు వెలువరించారు.

Intro:నాగావళి నదికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టలేదు శ్రీకాకుళం జిల్లాతో పాటు నదీ పరివాహక ప్రాంతమైన ఒడిశాలోని వర్షాలు కురుస్తుండడంతో నాగవల్లి భారీగా నీరు ప్రవహిస్తోంది తోటపల్లి రిజర్వాయర్ నుంచి 39 వేల 900 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడతారు నదీ పరివాహక ప్రాంతంలోని ముంపు ప్రమాదం గ్రామంలో రెవిన్యూ అధికారులు అప్రమత్తం చేశారు

Body:palakonda

Conclusion:80085743p0
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.