- గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్లో ఆయన తూర్పు గోదావరి జిల్లా సహా పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి తీసిన చిత్రాలు
- కన్నతల్లిపై పుత్రుడి కర్కశత్వం.. కొట్టి గోతిలో పడేసి...
ఒకప్పుడు తల్లిదండ్రులు కోప్పడినా.. కాస్త మందలించినా.. పిల్లలు బుంగ మూతి పెట్టుకుని అలిగేవాళ్లు. కానీ కాలం మారింది. పిల్లల మనస్తత్వాలూ మారాయి. కొందరు సున్నితంగా ఉంటే.. మరికొందరు క్రూరంగా తయారవుతున్నారు. తాజాగా నవమాసాలు మోసి, కంటికి రెప్పలా పెంచిన కన్నతల్లిపైనే అమానుషంగా దాడి చేశాడో ఓ సుపుత్రుడు.
- మంత్రి రోజా ఎదుట బాధితుల ఆవేదన.. వైకాపాను నమ్ముకుంటే ఇలా చేస్తారా?
వైకాపాను నమ్ముకుని పనులు చేస్తే.. బిల్లులు రాకా అప్పుల పాలయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి రోజా నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా.. బుట్టిరెడ్డి కండ్రిగకు వచ్చిన రోజా ఎదుట మాజీ సర్పంచ్, ఆయన భార్య తమ గోడు వెళ్లబోసుకున్నారు.
- బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్.. 600మంది విద్యార్థులకు అస్వస్థత
బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. ఆర్జీయూకేటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అత్యవసరంగా క్యాంపస్‌లోనే విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు.
- టెన్త్ క్లాస్ విద్యార్థినిపై కారులో గ్యాంగ్ రేప్
పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి.. ఆపై కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, లవర్‌తో మాట్లాడుతున్నందుకు కుమార్తెను గొంతు కోసి చంపేశాడు ఆమె తండ్రి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
- Viral Video: సుడిగాలి బీభత్సం.. వణికిపోయిన ఊరి జనం
మధ్యప్రదేశ్‌లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. షాజాపుర్ జిల్లాలోని బోలాయి గ్రామంలో హనుమాన్ ఆలయ సమీపంలో గురువారం ఒక్కసారిగా ఏర్పడిన సుడిగాలిని చూసి గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టోర్నడో ప్రభావంతో ఆ ప్రాంతంలో ఉన్న అనేక చెట్లు నేలకూలాయి.
- 'మనం భూమ్మీద ఉన్నదే పిల్లల్ని కనడానికి'.. ఎలాన్ మస్క్ తండ్రి కామెంట్స్!
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్(76) తనకు సంబంధించిన ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన 35 ఏళ్ల కూతురుతో (రెండో భార్య కుమార్తె) సహజీవనం చేసినట్లు, ఆమెతో ఓ బిడ్డను కూడా కన్నట్లు ఎరోల్ మస్క్ తాజాగా వెల్లడించారు.
- వడ్డీ రేటు తగ్గాలా? బ్యాంకుతో బేరమాడండి!
రెండేళ్లుగా తక్కువగా ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు పెరగడం ప్రారంభించాయి. ఏప్రిల్‌లో గృహరుణాల వడ్డీ రేట్లు 6.40%-6.80% మధ్య ఉండేవి. ఇప్పుడు దాదాపు 90 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఆర్బీఐ రెపో రేటును మరింత పెంచుతుందనే అంచనాలున్నాయి.
- హాలీవుడ్ రేంజ్లో అఖిల్ 'ఏజెంట్' టీజర్
అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా 'ఏజెంట్'. ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం విడుదలైంది. హాలీవుడ్ రేంజ్లో.. ఉన్న టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
- కోహ్లీకి ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు: రోహిత్
విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. కోహ్లీ లాంటి ఆటగాడికి ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు.