ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM - ఏపీ ముఖ్యవార్తలు

....

7pm top news
7pm top news
author img

By

Published : Jun 20, 2022, 6:58 PM IST

  • చిన్నారి గొంతులో కుంకుమ కేసు : డబ్బు కష్టాలు తీరాలని అలా చేశారట..!
    ల్లూరు జిల్లాలో మూఢ నమ్మకాలకు చిన్నారి బలైన కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలకు సంబంధించి.. మృతిచెందిన చిన్నారి తండ్రి వేణుగోపాల్‌, నానమ్మ దొరసానమ్మను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని విచారించారు. తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలనే శాంతి పూజలు చేసి, చిన్నారి నోట్లో కుంకుమ పోసినట్టు చెప్పినట్టు సమాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.