ETV Bharat / city

కొత్తగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు..ఇద్దరు మృతి

author img

By

Published : Jun 1, 2020, 12:42 PM IST

Updated : Jun 2, 2020, 5:09 AM IST

76-new-more-corona-positive
76-new-more-corona-positive

12:40 June 01

రాష్ట్రంలో కొత్తగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు..ఇద్దరు మృతి

76 కరోనా పాజిటివ్‌ కేసులు
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 76 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 3118కి చేరింది.  గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందగా...34 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 885 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 8 కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

Last Updated : Jun 2, 2020, 5:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.