ETV Bharat / city

ప్రధాన వార్తలు @7pm

.

7 pm top news
ప్రధాన వార్తలు @7pm
author img

By

Published : Jul 5, 2020, 6:59 PM IST

  • ముఖ్యమంత్రికి లేఖ

ఏటా 250 రూపాయల చొప్పున పెంచుతామన్న పింఛన్లను.. వైఎస్​ జయంతి నుంచి అమలు చేయాలని కోరుతూ సీఎం జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. వయోపరిమితి తగ్గిస్తూ ఇచ్చిన జీవోను 2019 జులై నుంచే అమలు చేయాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆర్థిక సమస్య తీరేలా

జిల్లాల్లోని పట్టణాల్లో వేల మంది వీధి వ్యాపారులు ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో గతంలోనే సర్వే జరిగింది. తరువాత గుర్తింపు కార్డులు సైతం అందజేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అప్రమత్తతతోనే అడ్డుకట్ట

కరోనా వైరస్ సోకి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రెండువందల మందికిపైగా మృతిచెందారు . ధీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 40 ఏళ్లకు పైబడిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం

విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి తెలంగాణ నుంచి బోనం సమర్పించారు. హైదరాబాద్​లోని మహంకాళి ఆలయం తరఫున... బంగారు పాత్రలో బోనం వండి పాతబస్తీ భక్తులు అమ్మవారికి సమర్పించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కొవ్వొత్తుల కర్మాగారంలో పేలుడు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా మోదీ నగర్‌లో కొవ్వొత్తులు తయారు చేసే కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చిగురుటాకులా ముంబయి..

గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబయి మహా నగరంలో జన జీవనం స్తంభించింది. భారీ వర్షాలకు ప్రముఖ 'పోవై' సరస్సు పొంగిపొర్లుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చీలిక దిశగా ..

నేపాల్​ అధికార పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి. త్వరలోనే చీలికలు వచ్చే అవకాశం ఉన్నట్లు సహచరులతో చెప్పారు. అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి తాజా పరిస్థితులపై చర్చించారు ఓలి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చైనాకు మరో షాక్​

చైనా టెక్ దిగ్గజం హువావేపై ఆంక్షలు విధించే దిశగా బ్రిటన్ అడుగులు వేస్తోంది. దేశీయ అంతర్గత భద్రతకు ముప్పు ఉందనే కారణాలతో హువావే సాంకేతికతను దేశీయ 5జీ నెట్​వర్క్​లో వాడకుండా తప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గంగూలీ ఆడిన గొప్ప మ్యాచ్​ల్లో అదొకటి

ప్రస్తుత క్రికెట్​లో టీ20 చాలా ముఖ్యమైన ఫార్మాట్​ అని చెప్పిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ.. 2002 నాట్​వెస్ట్​ ఫైనల్​లో చొక్కా తీసి గిరగిర తిప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఓటీటీ వర్సెస్​ థియేటర్​

కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న రంగాల్లో సినిమా పరిశ్రమ ఒకటి. వేలాది మంది ఆధారపడే ఈ రంగానికి వెన్నెముక అయిన థియేటర్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.