- Sajjala: 'ప్రభుత్వం మంచి చేస్తుంటే.. ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి'
sajjala slams opposition parties: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల తీరుపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల విమర్శలు గుప్పించారు. పలు కార్యక్రమాల పేరుతో ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా కేవలం మతపరమైన అంశాలను లెవనెత్తడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి ప్రతిపక్ష పార్టీలు అవసరమని సజ్జల వ్యాఖ్యానించారు.
- Chandrababu Kuppam Tour: ఈనెల 6 నుంచి.. కుప్పంలో చంద్రబాబు పర్యటన
Chandrababu Kuppam Tour: ఈనెల 6 నుంచి మూడురోజులపాటు.. కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.
- నమ్మి ఓటేస్తే.. వృద్ధులను నిండా ముంచిన జగన్: అయ్యన్నపాత్రుడు
Ayyannapatrudu fires on CM Jagan: నమ్మి ఓటేసిన వృద్ధులను సీఎం జగన్ మోసగించారని.. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. పింఛను రూ.3వేలకు పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్కారని.. ఇప్పుడు నిండా ముంచారని ధ్వజమెత్తారు.
- GST Collection: వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
GST Collection in December 2021: జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లకుపైనే నమోదయ్యాయి.
- Accident: న్యూ ఇయర్ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
Road accident: నూతన సంవత్సర వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంతా ఆనందంగా ఉండగా.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. కారు, ద్విచక్రవాహనం ఢీకొని నలుగురు మృతి చెందారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన బాలరాజు(28), శ్రావణి(22) దంపతులు తమ కుమార్తె అమ్ములు(8 నెలలు)తో కలిసి ద్విచక్రవాహనం మీద వెళ్తున్నారు.
- Crime Against Women: 2021లో మహిళలపై పెరిగిన దాడులు- 50% యూపీలోనే
Crime Against Women: 2021లో మహిళలపై దాడులు 30 శాతం పెరిగాయి. జాతీయ మహిళా కమీషన్- ఎన్సీడబ్ల్యూ ఈ మేరకు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఒక్క సంవత్సరంలోనే 30 వేలకుపైగా ఫిర్యాదులు అందగా.. ఉత్తర్ ప్రదేశ్ నుంచే సుమారు 15 వేలు ఉన్నట్లు తెలిపింది.
- 'అణు' వివరాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్- పాక్
India Pakistan Nuclear Exchange: భారత్, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. దౌత్య మార్గాల్లో దిల్లీ, ఇస్లామాబాద్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. దీంతోపాటు ఖైదీల వివరాలను కూడా భారత్, పాక్ పరస్పరం అందజేసుకున్నాయి.
- GST Collection: వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
GST Collection in December 2021: జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లకుపైనే నమోదయ్యాయి.
- IND VS SA: 'రుతురాజ్ ఓ సంచలనం.. కానీ'
Ruturaj Gaikwad News: దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపికైన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ సంచలమని ప్రశంసించాడు మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. అయితే అతడికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
- ''ఆర్ఆర్ఆర్'లో ఆ సీక్వెన్స్.. ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం మర్చిపోతారు'
RRR movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఓ సీక్వెన్స్ గురించి రాజమౌళి అదిరిపోయే రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. ఆ సన్నివేశాలు వస్తున్నప్పుడు ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం కూడా ఆపేస్తారని ఆయన అన్నారు. ఇంతకీ ఆ సీక్వెన్స్ ఏమై ఉంటుందో?