రాష్ట్రంలో కొత్తగా 69వేల 618 కరోనా పరీక్షలు చేయగా... 1236 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 57 వేల 395కు చేరింది.
రాష్ట్రంలో ఒక్కరోజులోనే 9 మంది మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 6 వేల 899కి పెరిగింది. కొత్తగా 1696 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 16 వేల 516 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: