- Compensation must: 'కరెంట్ వైర్లు తాకి మరణిస్తే పరిహారం చెల్లించాల్సిందే'
కరెంట్ షాక్‌తో ఎవరైనా మృతి చెందితే పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. వర్షాలు పడి వైర్లు తెగిపోతే ఎవరికేమైనా తమకు బాధ్యత లేదని విద్యుత్ సంస్థలు భావించడం సరికాదని కమిషన్ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎయిడెడ్ పాఠశాలల స్వాధీనం.. లిఖితపూర్వక అంగీకారం తప్పనిసరి
రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల స్వాధీనంపై స్పష్టతనిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఆస్తులతో సహా అప్పగించేందుకు, సిబ్బందిని మాత్రమే ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన యాజమాన్యాల నుంచి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. - ENGINEERING COLLEGES: 50 ఇంజినీరింగ్ కళాశాలలు మూతే!
రాష్ట్రంలోని సుమారు 50 ఇంజినీరింగ్ కళాశాలలకు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపును నిలిపివేయనున్నారు. గత రెండేళ్లుగా లోపాలను సరి చేసుకుంటామని హామీ ఇస్తూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- SOMIREDDY: వివేకా హత్య కేసులో అసలు హంతకుల్ని తప్పించేందుకు కుట్ర: సోమిరెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకులను కేసు నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Corona cases: దేశంలో కొత్తగా 30,948 మందికి వైరస్
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Corona virus India) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 30,948 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 403 మంది కొవిడ్(Covid-19) బారిన పడి మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Drug smuggling: పొట్టలో రూ.11కోట్లు విలువైన కొకైన్
కొకైన్‌ను(cocaine) అక్రమంగా తరలిస్తున్న(drug smuggling) ఆఫ్రికా దేశస్థుడిని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు అధికారులు. రూ. 11 కోట్ల విలువైన మత్తుపదార్థాన్ని(Narcotics) పొట్టలో దాచుకుని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Afghan: తాలిబన్ల నుంచి తప్పించి.. సూపర్ వుమెన్‌గా నిలిచి!
అఫ్గాన్ తాలిబన్ల(Afghanistan Taliban) వశమైనప్పటి నుంచీ.. అక్కడి అమ్మాయిలు, మహిళల భవిష్యత్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పడుతునే ఉన్నారు. అయితే.. అలిసన్ రెన్యూ ఓ అడుగు ముందుకేసి పదిమందిని ఆ చెర నుంచి తప్పించి, వాళ్ల జీవితాల్లో సూపర్ వుమన్‌గా(Super Woman) నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Gold Rate today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం(Gold Rate Today) , వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆసీస్ స్వలింగ క్రికెటర్ జంట
ఆస్ట్రేలియా స్వలింగ జంట మేగాన్ స్కట్- జెస్ హోలియోక్‌కు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఆసీస్ మహిళ క్రికెటర్ మేగాన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Amitabh Bachchan: ఇండియన్ సినిమా బాద్షా- బాలీవుడ్ షెహన్షా
ఆజాను బాహుడు, ఆరడుగుల.. మూడు అంగుళాల అందగాడు, ఆకర్షణీయమైన కళ్లు, చురుకైన చూపులు. పైకి దువ్విన క్రాఫు.. నుదుట నిలువు బొట్టు. ఛాతీ అంతా పరుచుకునే షాలు.. కోటు వేసినా, హ్యాటు పెట్టినా.. తలపాగా చుట్టినా.. అదిరేటి ఆ స్టయిలే అమితాబ్ బచ్చన్. గళమెత్తితే గర్జించే సింహంలా ఉంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.