ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - AP RECENT NEWS

ప్రధాన వార్తలు @ 11 AM

11am top news
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Jun 2, 2021, 11:00 AM IST

  • తయారీకి ఏర్పాట్లు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషధం తయారీకి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో ముందస్తుగా ఔషధం తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. తయారీకి అవసరమైన సామగ్రి కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పీలేరు సబ్ జైలుకు జడ్జి రామకృష్ణ

చిత్తురు జిల్లా జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు జడ్జి రామకృష్ణను తరలించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. రాజద్రోహం కేసులో జడ్జి రామకృష్ణ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అనంతపురం జిల్లాలో విషాదం..

అనంతపురం జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయ భవనం పైనుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు విజయ్​ కుమార్​గా గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తల్లడిల్లిన తండ్రి గుండె

అనారోగ్యంతో భార్య చనిపోతే.. అన్నీ తానే అయ్యి... ఆ పిల్లలను కంటికి రెప్పలా చూసుకున్నాడు. వారి కోసమే బతుకుతున్నాడు. అలా అపురూపంగా పెరుగుతున్న తన కుమారుడు ఊబిలో పడి చనిపోవడంతో... ఆ తండ్రి రోదన చూపరులను కంటతడి పెట్టేలా చేసింది. ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొత్తగా 1.32 లక్షల కేసులు

దేశంలో కరోనా కేసులు(covid-19 india) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,32,788 మందికి కొవిడ్ సోకింది. వైరస్​ బారిన పడి మరో 3,207 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 22 కోట్ల కొవాగ్జిన్​ డోసులు

మరో 8 నెలల్లో హాఫ్కిన్​ బయోఫార్మా కార్పొరేషన్.. కొవాగ్జిన్​ టీకా​ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ వెల్లడించింది. ఉత్పత్తి ప్రారంభమయితే ఏడాదికి 22 కోట్ల డోసులను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నడిరోడ్డుపై మరణిస్తారు!

కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత కోడి మఠ్​ స్వామీజీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామి.. కరోనా మూడో దశపై జోస్యం చెప్పారు. ప్రజలు నడిరోడ్డుపై మరణిస్తారన్నారు. దెయ్యాలు మాట్లాడతాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆరేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం

ఉత్తర్​ ప్రదేశ్​లో ఇద్దరు మైనర్లపై అత్యాచారం జరిగింది. నోయిడాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 23 ఏళ్ల యువకుడు. మరో ఘటనలో పదేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు ఓ కిరాతకుడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అతని కష్టాలు నాకే తెలుసు: అశ్విన్​

టీమ్ఇండియా ఆల్​రౌండర్​ విజయ్​ శంకర్​(Vijay Shankar) వరుస గాయాలతో సతమతుమవుతున్నాడని స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ అన్నాడు. వయసు పెరిగే సమయంలో గాయాలతో ఆడడం ఏ ఆటగాడికైనా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అయినా విజయ్​కు చక్కగా ఆడే అనుభవం ఉందని అశ్విన్(Ravichandran Ashwin)​ తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సంగీత మాస్ట్రో పుట్టినరోజు ప్రత్యేక కథనం

కోయిల పాటను మించిన కమ్మని స్వరం ఆయన సొంతం. అందుకే ఆయన రాగాలకు కరగని మనసుండదు.. కదలని గుండె ఉండదు. అందరూ గౌరవంగా సంగీత మాస్ట్రో అని పిలుచుకుంటారు. ఆయనే ఇళ‌య‌రా‌జా(Ilayaraja). నేడు ఈయన 78వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.