- ys viveka murder case : వివేకా హత్య కేసు..సమాచారం ఇస్తే రివార్డు..సీబీఐ ప్రకటన
వివేకా హత్య కేసులో సమాచారం ఇస్తే రివార్డు అందిస్తామని సీబీఐ ప్రకటించింది. కచ్చితమైన, నమ్మదగిన సమాచారం అందిస్తే రూ.5 లక్షల నగదు బహుమతి అందిస్తామని తెలిపింది. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్లలో లేదా కార్యాలయంలో సంప్రదించవచ్చని సీబీఐ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- AP RAINS: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం
మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతోంది. ఉపరితల ద్రోణి కారణంగా వారం రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Gorantla: గోరంట్లకు బుజ్జగింపులు..మరి అలక వీడినట్లేనా !
తెదేపా అధిష్టానంపై అలకబూనిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరిని బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు బుచ్చయ్యతో అంతర్గతంగా చర్చలు జరిపి...ఆయన మనోభావాలు తెలుసుకున్నారు. పార్టీ అంతర్గత లోటుపాట్లపై నేతల వద్ద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన బుచ్చయ్య...ఎన్ని విభేదాలు ఉన్నా పార్టీని మోసం చేయనని స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. బుచ్చయ్యచౌదరి స్థానికంగా పార్టీలో కొన్ని సమస్యలు చెప్పారని..అవి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని త్రిసభ్య కమిటీ సభ్యులు తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- NASA: ‘బ్రేక్ ది ఐస్ లూనార్ ఛాలెంజ్’లో తెలుగు యువకుల సత్తా
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన ‘బ్రేక్ ది ఐస్ లూనార్ ఛాలెంజ్’లో తెలుగు యువకుల సత్తా చాటారు. పోటీలో విజయం సాధించి నగదు బహుమతితో పాటు రెండేళ్ల పాటు నాసాలో పనిచేసే అవకాశాన్ని సాధించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Coronavirus India: దేశంలో మరో 34,457 కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Coronavirus India) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 34,457మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 375 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Afghanistan news: చైనాకు.. అనుకోని వరం ఆ రహదారి..
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు చేజిక్కించున్న క్రమంలో చైనా భారీగా లాభపడే అవకాశం ఉంది. అఫ్గాన్ సరిహద్దు ప్రావిన్స్ బదక్షాన్‌లోని నజాక్ ప్రాంతంలో ఇరుదేశాలను కలుపుతూ.. 50 కిలోమీటర్ల రహదారి సిద్ధమవుతోంది. ఇప్పటికే.. అఫ్గానిస్థాన్‌లో దొరికే అరుదైన 'రేర్‌ఎర్త్' ఖనిజాలపై కన్నేసిన చైనాకు ఈ రహదారి నిర్మాణం అనుకోని వరంలా మారింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Gold Rate today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60 వరకు పెరిగింది. కిలో వెండి ధర రూ. 290 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మెగాస్టార్ చిరు బర్త్‌డే.. అప్డేట్స్ మాములుగా లేవు!
అగ్రకథానాయకుడు చిరంజీవి పుట్టినరోజున అప్డేట్లు క్యూ కట్టనున్నాయి. ఇప్పటికే కొన్నింటిపై ప్రకటన రాగా, ఆ సినిమాల టైటిల్స్ ఇవే అంటూ కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్మీ స్టేడియానికి ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్డా పేరు!
టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్డా (Neeraj Chopra) మరో అరుదైన గౌరవం దక్కించుకోనున్నాడు. పుణెలో ఆర్మీ స్టేడియానికి అతడి పేరు పెట్టనున్నారు! ఆగస్టు 23న ఈ కార్యక్రమం జరగనుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 11AM - 11 top news
.
ప్రధాన వార్తలు