- Fishermen of Visakhapatnam: విశాఖలో మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం... మోహరించిన పోలీసులు
Fishermen of Visakhapatnam: విశాఖ జిల్లాలో మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. రిగ్గువలల విషయంలో మరోసారి వాసవాణిపాలెం, పెద్దజాలరిపేట మత్స్యకారుల మధ్య గొడవ చోటుచేసుకుంది. అర్థరాత్రి పెద్దజాలరిపేటకు చెందిన కొందరు మారణాయుధాలతో తమపై దాడి చేశారని వాసవాణిపాలెం మత్స్యకారులు ఆరోపించారు. ఆరుబోట్లు తగులబెట్టి.. వలలను కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- VOTER CARD AADHAR LINK: ఓటర్ల జాబితాతో ఆధార్ అనుసంధానం... వివరాల సమర్పణ స్వచ్ఛందమే
VOTER CARD AADHAR LINK: ఓటర్ల జాబితాను ఆధార్‌తో అనుసంధానించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఆగస్టు ఒకటి నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అయితే ఇందులో వివరాల సమర్పణ అనేది పూర్తిగా స్వచ్ఛందమేనని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- PALAMURU LIFT ACCIDENT: పాలమూరు లిఫ్ట్ పనుల్లో అపశ్రుతి.. ఐదుగురు కూలీలు దుర్మరణం
Palamuru lift: కృష్ణానదిపై ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మిస్తోన్న తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పంప్‌హౌస్‌లోకి క్రేన్ దించుతుండగా ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. క్రేన్ వైరు తెగిపడటం వల్లే ప్రమాదం జరిగిందని తోటి కూలీలు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- VICE PRESIDENT: కేంద్రమంత్రులతో ఉపరాష్ట్రపతి సమీక్ష.. ప్రాజెక్టుల పురోగతిపై ఆరా
Vice President: రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరుసగా మూడోరోజు కేంద్రమంత్రులతో సమీక్షించారు. గురువారం ముగ్గురు మంత్రులతో మాట్లాడి ప్రాజెక్టులపై ఆరా తీశారు. పెండింగ్ పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ఉప రాష్ట్రపతి ముగ్గురు మంత్రులనూ కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో యువకుడు దారుణ హత్య.. సీఎం పరామర్శకు వెళ్లి వస్తున్నప్పుడే..
Young Man Murder: కర్ణాటకలో మరో యువకుడు హత్యకు గురయ్యాడు. మంగళూరు నగరంలో బాధిత యువకుడ్ని.. దుండగులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. అయితే మంగళవారం హత్యకు గురైన భాజపా యువనేత ప్రవీణ్ నెట్టార్ ఇంటికి పరామర్శకు ఆ రాష్ట్ర సీఎం వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో ఒక్కరోజే 4 లక్షల కరోనా టెస్టులు.. 20 వేల కేసులు.. జపాన్‌లో 2 లక్షలకుపైనే..
Covid Cases In India: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 20,409 మంది వైరస్ బారిన పడగా.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. జపాన్‌లో కొత్తగా 2 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ప్రధానిగా నన్ను ఎన్నుకుంటే.. లైంగిక నేరస్థుల అంతుచూస్తా'
Rishi sunak news: బ్రిటన్ ప్రధానిగా తనను ఎన్నుకుంటే దేశంలో లైంగిక నేరస్థుల పని పడతానని అన్నారు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్. మహిళలు, బాలికలు స్వేచ్ఛగా తిరగగల సమాజాన్ని సృష్టించేవరకు విశ్రమించబోనని ఆయన తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతుండడం వల్ల రిషి సునాక్ తన ప్రచార వేగాన్ని పెంచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బంగారానికి గిరాకీ తగ్గొచ్చు'.. ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త..!
Gold demand 2022: ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో దేశీయంగా బంగారానికి గిరాకీ తగ్గే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణమండలి అంచనా వేసింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనం, దిగుమతి సుంకాల పెంపు వల్ల బంగారం గిరాకీ తగ్గే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గ్రాండ్‌గా కామన్వెల్త్ గేమ్స్ ఆరంభ వేడుక.. హైలైట్‌గా డ్యూరన్ లైవ్ షో
Commonwealth Games 2022: ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీల్లో ఒకటైన కామన్వెల్త్ క్రీడల సంబరం మొదలైంది. 22వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా సాగాయి. వేల మంది క్రీడాభిమానులు, ప్రేక్షకుల మధ్య 72 దేశాల క్రీడాకారులు జాతీయ పతాకాల్ని ధరించి మార్చ్ఫాస్ట్లో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Liger: మాస్ డైలాగ్స్‌తో సెకండ్ సాంగ్.. విజయ్ మళ్లీ అదరగొట్టేశాడుగా!
Vijay devarkonda Liger second song: 'లైగర్' సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. ఈ చిత్రంలోని రెండు పాట విడుదలై ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 11 AM