ETV Bharat / business

2024లో లాంఛ్​ కానున్న టాప్​-7 కార్స్ ఇవే! లుక్స్, మైలేజ్, ఫీచర్స్ వివరాలు ఇలా! - cars launch in 2024

Upcoming Cars In India 2024 : కార్​ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. 2024లో హోండా, హ్యుందాయ్​, కియా, మహీంద్రా, టాటా, మారుతి సుజుకి కంపెనీలకు చెందిన 7 సరికొత్త కార్లు లాంఛ్​ కానున్నాయి. వీటిలో 1 హ్యాచ్​బ్యాక్​, 1 సెడాన్ సహా 5 ఎస్​యూవీ కార్లు ఉన్నాయి.​ మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి!

upcoming cars in India 2024
upcoming cars in 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 4:07 PM IST

Upcoming Cars In India 2024 : భారతదేశంలో నేడు కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ లేటెస్ట్ కార్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా హోండా, హ్యుందాయ్​, కియా, మహీంద్రా, టాటా, మారుతి సుజుకి కంపెనీలు తమ సరికొత్త ఎస్​యూవీ, హ్యాచ్​బ్యాక్​, సెడాన్​ కార్లను 2024లో లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Hyundai Creta Facelift Features :
హ్యుందాయ్ క్రెటా ఫేస్​లిఫ్ట్​ కారును 2024 మార్చిలో లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిలో సరికొత్త 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ను అమర్చారు. ఈ కారు ఇంటీరియర్​, ఎక్స్​టీరియర్​లో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా క్యాబిన్​లో ఆధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త ఫీచర్లు పొందుపరిచారు. అలాగే ​సెన్సుయస్​ స్పోర్టినెస్​ ఫిలాసఫీతో ​కారు అవుట్​లుక్​ను తీర్చిదిద్దారు.

Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా

Kia Sonet Facelift Features :
కియా కంపెనీ కూడా 2024లో సోనెట్ కారును ఇండియాలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కియా సోనెట్ కారు 1.2 లీటర్​ ఎన్​ఏ పెట్రోల్​, 1.0 లీటర్​ టర్బో పెట్రోల్, 1.5 లీటర్​ డీజిల్ ఇంజిన్​ ఆప్షన్లను కలిగి ఉంటుంది.

ఈ నయా కారు ముందు భాగంలో, క్యాబిన్​లో సరికొత్త మార్పులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కాంపాక్ట్​ ఎస్​యూవీ కారు సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా.. కియా కంపెనీ ఈ కారు లోపలి భాగంలో (ఇంటీరియర్​) సరికొత్త పరికరాలను, టెక్​ ఫీచర్లను పొందుపరుస్తోంది.

Kia Sonet
కియా సోనెట్​
Kia Sonet
కియా సోనెట్​
Kia Sonet
కియా సోనెట్​
kia sonet
కియా సోనెట్​

Mahindra XUV300 Facelift Features :
మహీంద్రా ఎక్స్​యూవీ300 కారును 2024లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు డిజైన్​ను.. మహీంద్రా ఎక్స్​యూవీ 700, అప్​కమింగ్​ బీఈ రేంజ్​ కార్ల డిజైన్ల ప్రేరణతో రూపొందించడం జరిగింది.

మహీంద్రా ఎక్స్​యూవీ 300 కారు లోపల పెద్ద ఫ్లోటింగ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్​ సిస్టమ్​, న్యూ క్లస్టర్​ అమర్చారు. మొత్తంగా చూసుకుంటే ప్రీమియం క్వాలిటీ సర్ఫేస్ మెటీరియల్స్​, ట్రిమ్స్​తో రూపొందించిన ఈ కారు లుక్​ సూపర్​గా ఉంటుంది.

Mahindra XUV300
మహీంద్రా ఎక్స్​యూవీ300
Mahindra XUV300
మహీంద్రా ఎక్స్​యూవీ300
Mahindra XUV300
మహీంద్రా ఎక్స్​యూవీ300

Tata Punch EV Features :
ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్​ 2024లో టాటా పంచ్​ ఈవీని లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారును Ziptron సాంకేతికతతో రూపొందించడం జరిగింది.

ఇటీవలే టాటా మోటార్స్​ నెక్సాన్​ ఈవీని విడుదల చేసింది. త్వరలోనే పంచ్​ ఈవీని కూడా లాంఛ్ చేయనుంది. వాస్తవానికి ఈ టాటా పంచ్ ఈవీలోని ఇంటీరియర్​.. నెక్సాన్ ఈవీతో అనేక సారూప్యతలను కలిగి ఉంటుందని అంచనా. అయితే ఎక్స్​టీరియర్​ విషయంలోనే మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం.

Tata Punch EV
టాటా పంచ్​ ఈవీ
Tata Punch EV
టాటా పంచ్​ ఈవీ
Tata Punch EV
టాటా పంచ్​ ఈవీ

New Gen Maruti Suzuki Swift Features :
ఇండియన్ కార్ మేకర్​ మారుతి సుజుకి 2023 జపాన్​ మొబిలిటీ షోలో తన సరికొత్త స్విఫ్ట్ కారును పరిచయం చేసింది. దీనిని 2024లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ మారుతి సుజుకి స్విఫ్ట్​ కారులో న్యూ జెడ్ సిరీస్​ మైల్డ్​ హైబ్రీడ్​ త్రీ సిలిండర్​ పెట్రోల్ ఇంజిన్​ అమర్చారని.. ఇది MT లేదా CVT అనుసంధానం కలిగి ఉందని సమాచారం.

మారుతి సుజుకి కంపెనీ ఈ స్విఫ్ట్​ కారు ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్​ డిజైన్​లో అనేక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

Maruti Suzuki Swift
మారుతి సుజుకి స్విఫ్ట్​
Maruti Suzuki Swift
మారుతి సుజుకి స్విఫ్ట్​

New Gen Honda Amaze Features :
హోండా కంపెనీ 2018లో హోండా అమేజ్ కారును లాంఛ్ చేసింది. 2021లో మిడ్​-లైఫ్​ ఫేస్​లిఫ్ట్​కు అప్​గ్రేడ్ అయ్యింది. అయితే థర్డ్​ జనరేషన్​ కాంపాక్డ్ సెడాన్​ 2024లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ హోండా అమేజ్​ కారులో 1.2 లీటర్​ i-VTEC ఇంజిన్ ఉంటుంది. ఇది 90 bhp పవర్​, 110 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే ఇండియన్​ మార్కెట్​ డీజిల్ ఇంజిన్​ కారు మాత్రం అందుబాటులో ఉండదు.

Honda Amaze
హోండా అమేజ్
Honda Amaze
హోండా అమేజ్
Honda Amaze
హోండా అమేజ్
Honda Amaze
హోండా అమేజ్

Honda New Compact SUV Features :
భారత్​లో 2030లోపు 5 ఎస్​యూవీ కార్లను లాంఛ్ చేయాలని హోండా కంపెనీ ఒక లక్ష్యం పెట్టుకుంది. అందులో భాగంగా 2024లో హోండా న్యూ కాంపాక్ట్ ఎస్​యూవీని లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ జపాన్​ ఆటోమొబైల్ కంపెనీ ఇటీవలే హోండా ఎలివేట్ కారును​ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నాలుగు ఎస్​యూవీలు లైన్​లో ఉన్నాయి.

ఇకపై ఇంటి నుంచే స్పీడ్​ పోస్ట్స్​​, పార్సిల్స్​ పంపించుకునే అవకాశం​ - పోస్ట్​ ఆఫీస్​కు వెళ్లాల్సిన పనే లేదు!

డ్రైవింగ్​​ చేస్తున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా?-ఈ టిప్స్ తెలిసి ఉంటే ఈజీగా ప్రమాదం నుంచి బయటపడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.