ETV Bharat / business

గీజర్ కొనడానికి ప్లాన్​ చేస్తున్నారా? - అయితే ఈ బెస్ట్ మోడల్స్​పై ఓ లుక్కేయండి! - బెస్ట్ 50 లీటర్స్ కెపాసిటీ వాటర్ గీజర్స్

Best Water Geysers with Low Budget : చలికాలంలో ఇబ్బందిగా ఉంటోందా? మంచి వాటర్ గీజర్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. అధునాతన సేఫ్టీ ఫీచర్లతో తయారయిన 50 లీటర్ల కెపాసిటీ ఉన్న టాప్ 7 వాటర్ గీజర్స్ జాబితా తీసుకొచ్చాం. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం..

Geyser
Geyser
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 10:42 AM IST

Top 50 Litre Water Geysers : ప్రస్తుతం వింటర్ సీజన్ నడుస్తోంది. ఈ చలికి ఉదయం, రాత్రి పూట బయటికి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఇక చన్నీటి స్నానం పక్కన పెడితే.. కనీసం చల్లటి నీళ్లలో చేతులు పెట్టడం కూడా కష్టంగానే ఉంటుంది. దీంతో వేడి నీటి వినియోగం బాగా పెరిగింది. నీటిని వేడి చేయడానికి ప్రజలు పలు మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరు గ్యాస్ ఉపయోగిస్తే.. మరికొందరు వాటర్ హీటర్స్ ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ఉన్న కొన్ని నష్టాల కారణంగా ఎక్కువ శాతం మంది వాటర్ హీటింగ్ కోసం గీజర్స్ వాడటం మొదలుపెట్టారు. తక్కువ సమయంలో ఈజీగా వేడి నీటి(Hot Water)ని సిద్ధం చేసుకునేందుకు ఇవి బెస్ట్​ ఆప్షన్స్​. మరి మీరు ఈ చలికాలంలో మంచి గీజర్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసం బడ్జెట్​ ధరలో 50 లీటర్ల కెపాసిటీ ఉన్న టాప్ 7 వాటర్ గీజర్ల జాబితా పట్టుకొచ్చాం. పైగా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఆలస్యమెందుకు ఇప్పుడే వాటిపై ఓ లుక్కేయండి..

1. ACTIVA Storage 50 LTR : 50 లీటర్ల కెపాసిటీ ఉన్న Activa వాటర్ గీజర్ ISI గుర్తింపు పొందింది. ఏడు సెఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. హెవీ-డ్యూటీ 2kva హీటింగ్ ఎలిమెంట్​తో దీనిని తయారు చేశారు.

స్పెసిఫికేషన్లు..

  • కెపాసిటీ : 50 లీటర్లు
  • ఎనర్జీ రేటింగ్ : 5 స్టార్స్
  • ట్యాంక్ మెటీరియల్ : 0.8mm మందం
  • బాడీ : స్పెషల్ యాంటీ-రస్ట్ కోటింగ్ మెటల్ బాడీ
  • హీటింగ్ ఎలిమెంట్ : హెచ్​డీ ISI ఎలిమెంట్ హాట్‌లైన్/క్రిస్టల్ ఐవరీ
  • అదనపు ఫీచర్లు : అడ్జస్టబుల్ ఔటర్ థర్మోస్టాట్, ఉచిత ఇన్‌స్టాలేషన్ కిట్

2. AO Smith HAS-50 Horizontal Water Heater Geyser : బడ్జెట్​లో ఉన్న మరో గీజర్ AO స్మిత్ HAS 50. ఇది మన్నిక విషయంలో ఎలాంటి తుప్పు పట్టకుండా గ్లాస్ లైన్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఈ గీజర్ వైట్​ కలర్​లో ఉండడం వల్ల మీ బాత్రూమ్​ డెకర్​లోనూ కలిసిపోతుంది.

స్పెసిఫికేషన్స్..

  • కెపాసిటీ : 50 లీటర్లు
  • ఓరియెంటేషన్ : హారిజాంటల్
  • రంగు : తెలుపు
  • బాడీ కన్​స్ట్రక్షన్ : మన్నికైన, తుప్పు-నిరోధకత
  • ఎనర్జీ ఎఫిషియెన్సీ : హై-రేటెడ్ హీటింగ్ ఎలిమెంట్
  • సేఫ్టీ ఫీచర్స్ : మల్టిపుల్ సేఫ్టీ సిస్టమ్స్

3. Venus Water Heater : ఇది చాలా శక్తివంతమైన వాటర్ గీజర్. దీనిలో ఉండే 2000-వాట్ హీటింగ్ ఎలిమెంట్ కేవలం 45 నిమిషాల్లో నీటి ఉష్ణోగ్రతను 35°C పెంచగలదు. పింగాణీ ఎనామెల్ గ్లాస్-లైన్డ్ ట్యాంక్ మన్నికను కలిగి ఉండటం వల్ల తుప్పు పట్టకుండా ఉంటుంది.

స్పెసిఫికేషన్స్..

  • కెపాసిటీ : 50 లీటర్లు
  • టైప్ : స్టోరేజ్ వాటర్ గీజర్
  • అదనపు ఫీచర్లు : ఉష్ణోగ్రత నియంత్రణ నాబ్
  • సేఫ్టీ ఫీచర్స్ : హై క్వాలిటీ థర్మోస్టాట్, కటౌట్

4. Longer 50 Litre Storage Water Heater : లాంగర్ వాటర్ హీటర్ హై-టెక్ ఫీచర్లు, మన్నికైన డిజైన్‌ను కలిగి ఉంది. LED సూచికలు పవర్, హీటింగ్ స్థితిని చూడడాన్ని సులభతరం చేస్తాయి.

స్పెసిఫికేషన్‌లు..

  • కెపాసిటీ : 50 లీటర్లు
  • బాడీ : యాంటీ రస్ట్ కోటింగ్ మెటల్ బాడీ
  • హీటింగ్ ఎఫిషియెన్సీ : అధికం
  • ఇన్‌స్టాలేషన్ : సులభమైన ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ
  • భద్రతా లక్షణాలు : అధునాతన భద్రతా విధానాలు

వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎన్ని లాభాలో.. షుగర్ వ్యాధి సైతం దూరం!

5. Racold Platinum PLTSP-50 V_I 50-Litre Vertical Water Heater : ఈ వాటర్ గీజర్ PUF ఇన్సులేషన్ లేయర్ కలిగి ఉంది. ఈ లేయర్ నీటిని వేడిగా ఉంచుతుంది. అలాగే ఇది మీ విద్యుత్ బిల్లులను ఆదా చేస్తుంది. త్రీ లేయర్స్​ భద్రతా వాల్వ్‌లు ఈ గీజర్​లో ఉన్నాయి.

స్పెసిఫికేషన్లు..

  • కెపాసిటీ : 50 లీటర్లు
  • ఓరియంటేషన్ : వర్టికల్
  • కలర్ : ఐవరీ
  • బాడీ కన్​స్ట్రక్షన్ : అధిక మన్నిక, రస్ట్ ప్రూఫ్
  • ఎనర్జీ ఎఫిషియెన్సీ : అధిక సామర్థ్యం పనితీరు
  • భద్రత : మెరుగైన భద్రతా లక్షణాలు

6. Venus Magma Plus 50gh 50-Litre Water Heater : ఈ వాటర్ గీజర్ గ్లాస్-లైన్డ్ సిరామిక్ హీటింగ్ ఎలిమెంట్స్, పింగాణీ ఎనామెల్ ఇన్నర్ ట్యాంక్​ను కలిగి ఉంది. ఇవి తుప్పు నుంచి రక్షణను అందిస్తాయి. ఎక్కువకాలం పాటు మన్నికను ఇస్తాయి. దీనిలో ఉండే క్యాపిలరీ థర్మోస్టాట్ మీకు కావలసిన ఉష్ణోగ్రతను కచ్చితంగా సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వీనస్ స్టోరేజీ హీటర్ ట్యాంక్‌పై 5 సంవత్సరాల వారంటీ, ఎలిమెంట్స్​, ఉత్పత్తిపై 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది.

ఈ వాటర్ హీటర్ స్పెసిఫికేషన్‌లు..

  • కెపాసిటీ : 50 లీటర్లు
  • ఎనర్జీ రేటింగ్ : 4 స్టార్స్ (BEE స్టార్ రేటింగ్)
  • కలర్ : వైట్
  • బాడీ : దృఢమైన మన్నికైన నిర్మాణం
  • హీటింగ్ ఎలిమెంట్ : ఎఫిషియెంట్ హీటింగ్ సిస్టమ్
  • భద్రతా లక్షణాలు : బలమైన భద్రతా విధానాలు

7. Havells Monza 50-Litre 2000-Watt Storage Water Heater : ఈ గీజర్​ 2000 వాట్‌ల వరకు హీటింగ్ పవర్‌ని అందజేస్తుంది. బహుళ-భద్రతా ఫీచర్‌లు కలిగి ఉంది. ఎంపిక చేసిన నగరాల్లో ఇన్‌స్టాలేషన్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

స్పెసిఫికేషన్లు..

  • కెపాసిటీ : 50 లీటర్లు
  • ఎనర్జీ : 2000 వాట్
  • రంగు : తెలుపు
  • హీటింగ్ ఎలిమెంట్ : ఎఫిషియెంట్ ఎండ్ క్విక్ హీటింగ్
  • ఎనర్జీ ఎఫిషియెన్సీ : హై ఎనర్జీ ఎఫిషియెన్సీ
  • భద్రతా లక్షణాలు : అధునాతన భద్రతా వ్యవస్థలు

వాటర్ బాటిల్ క్యాప్స్ డిఫరెంట్ కలర్స్​లో - దీని అర్థం ఏంటో తెలుసా?

'వేడినీళ్లు + తేనె = ఆస్తమాకు చెక్!'.. వైద్యులు ఏమంటున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.