ETV Bharat / business

Honda Diwali Offer 2023 : ఆ బైక్​పై ఏకంగా రూ.37,000 డిస్కౌంట్!​..హోండా ఫెస్టివ్ ఆఫర్స్​.. యాక్టివా స్కూటీపై ఎంతంటే? - హోండా దీపావళి ఆఫర్స్​ 2023

Honda Diwali Offer 2023 In Telugu : టూ-వీలర్ లవర్స్​ అందరికీ గుడ్ న్యూస్​. హోండా కంపెనీ ఈ దీపావళి పండుగ సందర్భంగా తమ బైక్స్ &​ స్కూటర్స్​పై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్, క్యాష్​బ్యాక్స్​ ప్రకటించింది. ఇవన్నీ లిమిటెడ్ టైమ్​ ఆఫర్స్​ మాత్రమే. మరెందుకు ఆలస్యం తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్​ హోండా బైక్స్ & స్కూటీలపై ఓ లుక్కేద్దామా?

Honda Activa Diwali Offer 2023
Honda Diwali Offer 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 12:59 PM IST

Updated : Oct 31, 2023, 3:12 PM IST

Honda Diwali Offer 2023 : హోండా మోటార్​సైకిల్​ అండ్​ స్కూటర్​ ఇండియా దీపావళి పండుగ సందర్భంగా స్పెషల్ ఫెస్టివ్ ఆఫర్స్ ప్రకటించింది. హోండా బైక్స్​, స్కూటీస్​​ కొన్నవారికి రూ.5,000 వరకు క్యాష్​బ్యాక్​, జీరో డౌన్​ పేమెంట్​, నో కాస్ట్ ఈఎంఐ, నో హైపోథికేషన్​ బెనిఫిట్స్ అందిస్తోంది. పైగా అతి తక్కువ వడ్డీ రేటు (6.99%)తో ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది.

Honda Shine 100 Offers : హోండా కంపెనీ.. హోండా షైన్​ 100 బైక్​పై ప్రత్యేకంగా '100 పే 100' ఆఫర్ అందిస్తోంది.

Honda Shine 100 Offers
హోండా షైన్​ బైక్​

Honda CB300R Offers : హోండా కంపెనీ ఇటీవలే ఇండియన్ మార్కెట్​లో 'సీబీ300ఆర్' బైక్​ను లాంఛ్ చేసింది. దీని మార్కెట్​ ధర రూ.2.40 లక్షలు వరకు ఉంటుంది. అయితే ఈ దీపావళి పండగ సీజన్​లో ఈ బైక్​ను ఏకంగా రూ.37,000 తగ్గింపు ధరతో అందిస్తోంది.

Honda CB300R
హోండా సీబీ300ఆర్​ బైక్​
Honda CB300R Specifications : హోండా సీబీ300ఆర్​ బైక్​లో 286సీసీ సింగిల్ సిలిండర్​ ఇంజిన్​ను అమర్చారు. ఇది 9000 ఆర్​పీఎం వద్ద 29.98 బీహెచ్​పీ పవర్; 7500 ఆర్​పీఎం వద్ద 27.5 ఎన్​ఎం టార్క్​ జనరేట్ చేస్తుంది. వాస్తవానికి హోండా కంపెనీ ఈ సీబీ300ఆర్​ బైక్​ను.. బజాజ్​ డోమినార్​ 400, టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​310, కెటీఎం 390 డ్యూక్​, బీఎండబ్ల్యూ జీ310ఆర్​ బైక్​లకు పోటీగా తీసుకొచ్చింది.
Honda CB300R
హోండా సీబీ300ఆర్​ బైక్​

Honda Activa Offers : హోండా కంపెనీ ఇటీవలే యాక్టివా న్యూ లిమిటెడ్ ఎడిషన్​ను విడుదల చేసింది. దీనిలో పలు కాస్మెటిక్ మార్పులు కూడా చేసింది హోండా కంపెనీ.

  • స్టాండర్డ్ వేరియంట్ యాక్టివా ధర రూ.80,734
  • స్మార్ట్ వేరియంట్ యాక్టివా ధర రూ.82,734

హోండా కంపెనీ ఈ దీపావళి పండుగ సీజన్​లో ఈ రెండు స్కూటీలపై కూడా మంచి ఆఫర్లను అందిస్తోంది.

Honda Activa Diwali Offer 2023
హోండా యాక్టివా స్కూటీ

తక్కువ వడ్డీ రేటుతో రుణాలు!
ఈ దీపావళి పండుగ సీజన్​లో ఎవరైనా హోండా బైక్స్​ లేదా స్కూటర్​లు కొనుగోలు చేయాలని అనుకుంటే.. వారికి అతితక్కువ వడ్డీ రేటుకే వాహన రుణాలు అందిస్తోంది హోండా కంపెనీ. ముఖ్యంగా వాహన రుణ వడ్డీ రేటు గరిష్ఠంగా 6.99 శాతం మాత్రమే ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

లిమిటెడ్ ఆఫర్​ మాత్రమే!
ఈ దీపావళి పండుగ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని.. పైగా పలు షరతులు కూడా వర్తిస్తాయని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా స్పష్టం చేసింది.

Upcoming Tata EV Cars : 500 కి.మీ రేంజ్​తో​.. సూపర్ స్టైలిష్​ లుక్స్​తో.. రానున్న టాటా 'ఈవీ' కార్స్ ఇవే!

Why Diesel Engines Does Not Use in Bikes? : బైక్​లలో డీజిల్ ఇంజిన్ ఎందుకు అమర్చరో తెలుసా?.. కారణాలు తెలిస్తే..!

Last Updated : Oct 31, 2023, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.