ETV Bharat / business

పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే.. - విశాఖపట్నంలో బంగారం రేటు

Gold Rate Today: దేశంలో బంగారం ధర కాస్త పెరిగింది. వెండి మాత్రం స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

gold-rate-today
gold-rate-today
author img

By

Published : Feb 6, 2023, 10:11 AM IST

Updated : Feb 6, 2023, 10:18 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.420 మేర పెరిగి.. రూ.59,270కి చేరుకుంది. వెండి ధర మాత్రం యథాతథంగా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి రూ.69,700 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.59,270గా ఉంది. కిలో వెండి ధర రూ.69,700 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.59,270 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,700గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,270గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,700 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.59,270 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,700గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1877.75 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.52 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,88,703 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.18,88,703
ఇథీరియంరూ.1,34,160
టెథర్​రూ.82.46
బైనాన్స్​ కాయిన్​రూ.26,871
యూఎస్​డీ కాయిన్రూ.82.44

స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 205 పాయింట్ల నష్టంతో 60,635 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 17,785 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి మారకం
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.46 వద్ద ఉంది.

Last Updated : Feb 6, 2023, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.