ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఎంతంటే... - ఈరోజు వెండి ధర

Gold Rate: మంగళవారం బంగారం, వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి రూ.52వేల 790 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.62,950 కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్​లో క్రిప్టో కరెన్సీ విలువ స్వల్పంగా తగ్గింది.

Gold Rate today
Gold Rate today
author img

By

Published : May 24, 2022, 12:43 PM IST

Gold Price Today: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 52 వేల 790 వద్ద ఉంది. కిలో వెండి ధర 604 తగ్గి.. ప్రస్తుతం రూ.62,950 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,790గా ఉంది. కిలో వెండి ధర రూ.62,950 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,790 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,950 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,790గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,950 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,790గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,950 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 1,852 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.72 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే తగ్గింది. ప్రస్తుతం రూ. 22,77,907 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.22,77,907
ఇథీరియంరూ.1,53,913
టెథర్రూ.77.55
బినాన్స్​ కాయిన్రూ.25,301
యూఎస్​డీ కాయిన్రూ.82.74

ఇదీ చదవండి: 'ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్ల పెంపు అనివార్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.