Gold Rate Today 8th December 2023 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,428 ఉండగా.. శుక్రవారం రూ.53 తగ్గి రూ.64,375కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.75,682 ఉండగా.. శుక్రవారం రూ.153 పెరిగి రూ.75,835కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 8th December 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,375గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,835గా ఉంది.
- Gold Price In Vijayawada 8th December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,375కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.75,835కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 8th December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.64,375గా ఉంది. కిలో వెండి ధర రూ.75,835గా ఉంది.
- Gold Price In Proddatur 8th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,375కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.75,835కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 8th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2027 డాలర్లు ఉండగా.. శుక్రవారం 4 డాలర్లు పెరిగి 2031 డాలర్లకు చేరుకుంది.. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.86 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 8th December 2023 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.36,17,718 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.37,17,718 |
ఇథీరియం | రూ.1,97,070 |
టెథర్ | రూ.83.38 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,454 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.37 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 8th December 2023 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం సహా, ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచవచ్చనే అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేస్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 120 పాయింట్లు లాభపడి 69,642 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 46.05 పాయింట్లు వృద్ధి చెంది 20,947 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, ఐటీసీ
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : మారుతి సుజుకి, ఎస్బీఐ, టీసీఎస్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Open 8th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.33గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 8th December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices 8th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.53 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 75.18 డాలర్లుగా ఉంది.
ATM బిజినెస్‌తో నెలకు రూ.60వేలు ఆదాయం - ఎలా ఏర్పాటు చేయాలో తెలుసా?
పోస్టాఫీస్ నుంచి సూపర్ స్కీమ్-రూ. 10వేలపై ఐదేళ్లలో బ్యాంకుల కంటే ఎక్కువ లాభం!