ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.53,200గా ఉండగా.. కిలో వెండి ధర రూ.58,130కు చేరింది.

gold price today and cryptocurrency rates in india

author img

By

Published : Jul 6, 2022, 10:14 AM IST

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.800 తగ్గి.. ప్రస్తుతం రూ.53,200 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.2000 తగ్గి రూ.58,130 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,200గా ఉంది. కిలో వెండి ధర రూ.58,130 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,200వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,130గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,130 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,130 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం 1,768 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 19.15 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
రూపాయి విలువ: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ పెరిగింది. బుధవారం మార్కెట్లు ప్రారంభమయ్యాక 9 పైసలు లాభపడి.. 79.24కు చేరుకుంది. మంగళవారం రూపాయి విలువ 79.33 పైసలు ఉండేది.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో బిట్ కాయిన్ విలువ తగ్గింది. ప్రస్తుతం రూ.16,37,681వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.16,37,681
ఇథీరియంరూ.92,699
టెథర్రూ.81.49
బినాన్స్​ కాయిన్రూ.19,286
యూఎస్​డీ కాయిన్రూ.82.16

Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 244 పాయింట్ల లాభంతో.. 53 వేల 370 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 63 పాయింట్లు ఎగబాకి.. 15 వేల 870 వద్ద కొనసాగుతోంది. బజాజ్, టాటా స్టీల్, ​రెడ్డీస్ ల్యాబొరేటరీ, రిలయన్స్, మారుతీ, సన్​ఫార్మా​ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. పవర్​గ్రిడ్​, ఎన్టీపీసీ, ఐటీసీ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.

ఇవీ చూడండి: వంటింట్లో మంట.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

'వాణిజ్య వివాదాల పరిష్కారంలో 'మధ్యవర్తిత్వ విధానం' మేలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.