ETV Bharat / business

కొత్త కారు కొనాలా? ఆ మోడల్​పై ఏకంగా రూ.3 లక్షలు డిస్కౌంట్​! - honda car offers december 2023

Car Discounts In December 2023 In Telugu : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? మంచి డిస్కౌంట్​ లభిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. మారుతి సుజుకి, హోండా, హ్యుందాయ్​, స్కోడా లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఈ డిసెంబర్​ నెలలో తమ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Car Offers in December 2023
Car discounts in December 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 1:31 PM IST

Car Discounts In December 2023 : కొత్త కారు కొనాలని అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్​. మారుతి సుజుకి, హోండా, హ్యుందాయ్​, స్కోడా లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఈ డిసెంబర్​ నెలలో.. తమ బ్రాండెడ్ కార్లపై క్యాష్​ డిస్కౌంట్స్, కార్పొరేట్ డిస్కౌంట్స్​​, ఎక్స్ఛేంజ్​ బోనస్​, లోయల్టీ బోనస్​ సహా పలు ఆఫర్లను అందిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హోండా కార్​ ఆఫర్స్
Honda Car Offers In December 2023 : హ్యుందాయ్ కంపెనీ ఈ డిసెంబర్​ నెలలో తమ బ్రాండెడ్​ కార్లపై ఏకంగా ఒక లక్ష రూపాయలు వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

Honda Amaze Discounts in December 2023 : హోండా కంపెనీ అమేజ్​ కార్​పై భారీ డిస్కౌంట్స్​, బోనస్​లు ఇస్తోంది.

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.25,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​+ లోయల్టీ బోనస్​ - రూ.27,000
    Honda Amaze
    హోండా అమేజ్​

Honda Amaze Price : మార్కెట్​లో హోండా అమేజ్ కారు ధర రూ.7.13 లక్షలు (ఎక్స్​-షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెలలో దీనిని గరిష్ఠంగా రూ.67 వేల డిస్కౌంట్​తో కొనుగోలు చేయవచ్చు.

Honda City Discounts in December 2023 : హోండా సిటీ పెట్రోల్ వేరియంట్​పై గరిష్ఠంగా రూ.90,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మరోవైపు హోండా సిటీ హైబ్రీడ్ వేరియంట్​పై ఏకంగా రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.25,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​+ లోయల్టీ బోనస్​ - రూ.27,000
  • 5 ఇయర్స్​ వారెంటీ ప్యాకేజ్ - రూ.23,000
    Honda City
    హోండా సిటీ

Honda City Price : మార్కెట్​లో హోండా సిటీ కారు ధర రూ.11.67 లక్షలు వరకు ఉంటుంది. ఈ నెలలో దీనిని కొనుగోలు చేస్తే రూ.1,00,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

హ్యుందాయ్​ కార్ ఆఫర్స్​
Hyundai Car Offers In December 2023 : హ్యుందాయ్ కంపెనీ కూడా ఈ డిసెంబర్​లో తమ వెర్నా, ఐ20, గ్రాండ్​ ఐ10 నియోస్​​, ఆరా సహా ఇతర ఎఫర్డబుల్ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్​ అందిస్తోంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

Hyundai Grand i10 Nios CNG Deals In December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.35,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​​ - రూ.3,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.48,000
    Hyundai Grand i10 Nios
    హ్యుందాయ్​ గ్రాండ్ ఐ10 నియోస్​

Hyundai Grand i10 Nios Petrol Deals IN December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.20,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​​ - రూ.3,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.33,000

Hyundai Grand i10 Nios Petrol Automatic Deals IN December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.10,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​​ - రూ.3,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.23,000

Hyundai Aura CNG Deals IN December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.20,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​​ - రూ.3,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.33,000
    Hyundai Aura
    హ్యుందాయ్ ఆరా

Hyundai Aura Petrol Deals IN December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.10,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​​ - రూ.3,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.23,000

Hyundai i20 Petrol Automatic Deals IN December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.30,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.40,000
    Hyundai i20
    హ్యుందాయ్ ఐ20

Hyundai i20 Sportz Petrol Manual Deals IN December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.25,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.35,000

Pre Facelift Hyundai i20 Deals IN December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.10,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.20,000

Hyundai i20 Facelift Deals IN December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.10,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.20,000

Hyundai i20 N Line Deals IN December 2023 : క్యాష్ డిస్కౌంట్​ - రూ.50,000

Hyundai i20 N Line
హ్యుందాయ్ ఐ20 ఎన్​ లైన్​

Hyundai Verna Deals IN December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.20,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.25,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.45,000
    Hyundai Verna
    హ్యుందాయ్ వెర్నా

Hyundai Alcazar Petrol Deals IN December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.15,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.20,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.35,000
    Hyundai Alcazar
    హ్యుందాయ్ అల్కాజర్​

Hyundai Alcazar CNG Deals IN December 2023 : ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.20,000

Hyundai Tucson Deals IN December 2023 : క్యాష్ డిస్కౌంట్​ - రూ.1,50,000

Hyundai Tucson
హ్యుందాయ్​ టక్సన్​

Hyundai Kona Deals IN December 2023 : క్యాష్ డిస్కౌంట్​ - రూ.3,00,000

Hyundai Kona
హ్యుందాయ్ కోన

స్కోడా కార్ డిస్కౌంట్స్​
Skoda Car Discounts In December 2023 : స్కోడా కంపెనీ ఈ డిసెంబర్​ నెలలో తమ Slavia, Kushaq కార్లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది.

Skoda Slavia Offers In December 2023 :

  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.25,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.40,000
  • కాంప్లిమెంటరీ మెయింటెనెన్స్ - 4 సంవత్సరాలు (లేదా)..
  • 60,000 కి.మీ వర్త్​ - రూ.85,000
  • మొత్తంగా స్కోడా స్లావియా కారుపై రూ.1.5 లక్షలు డిస్కౌంట్ లభిస్తుంది.
    Skoda Slavia
    స్కోడా స్లావియా

Skoda Kushaq Offers In December 2023 :

  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.30,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.40,000
  • కాంప్లిమెంటరీ మెయింటెనెన్స్ - 4 సంవత్సరాలు (లేదా)..
  • 60,000 కి.మీ వర్త్​ - రూ.55,000
  • మొత్తంగా స్కోడా కుషాక్​ కారుపై రూ.1.25 లక్షలు డిస్కౌంట్ లభిస్తుంది.
    Skoda Kushaq
    స్కోడా కుషాక్​

మారుతి సుజుకి కార్ డిస్కౌంట్స్​
Maruti Suzuki Car Discounts In December 2023 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ బ్రాండెడ్ కార్లపై ఈ డిసెంబర్ నెలలో భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. వాటి వివరాలు..

Maruti Ignis Offers In December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.40,000 (MT), రూ.35,000 (AMT)
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.5,000
    Maruti Ignis
    మారుతి ఇగ్నిస్​

Maruti Ignis Limited Edition Offers In December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.20,500 (డెల్టా), రూ.10,000 (సిగ్మా)
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.5,000

Maruti Baleno CNG Offers In December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.25,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.2,000
    Maruti Baleno
    మారుతి బాలెనో

Maruti Baleno Petrol Offers In December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.30,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.2,000

Maruti Ciaz Offers In December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.25,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.25,000
  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.3,000
    Maruti Ciaz
    మారుతి సియాజ్​

Maruti Jimny Offers In December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.1.16 లక్షలు (ఆల్ఫా)/ రూ.2.16 (జెటా)
  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.2,000
    Maruti Jimny
    మారుతి జిమ్నీ

Maruti Jimny Thunder Edition Offers In December 2023 :

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.1 లక్ష (ఆల్ఫా)/ రూ.2 (జెటా)
  • కార్పొరేట్ డిస్కౌంట్​ - రూ.2,000

Maruti Fronx CNG Offers In December 2023 : ఈ మారుతి ఫ్రాంక్స్ సీఎన్​జీ కారుపై ఎలాంటి ఆఫర్లు ఇవ్వడం లేదు.

Maruti Fronx
మారుతి ఫ్రాంక్స్​

Maruti Fronx Offers In December 2023 : మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇతర వేరియంట్లపై మాత్రం డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.15,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000

Maruti Grand Vitara CNG Offers In December 2023 : ఈ మారుతి గ్రాండ్ విటారా సీఎన్​జీ కారుపై ఎలాంటి ఆఫర్లు ఇవ్వడం లేదు.

Maruti Grand Vitara
మారుతి గ్రాండ్ విటారా

Maruti Grand Vitara Offers In December 2023 : మారుతి గ్రాండ్ విటారా ఇతర వేరియంట్లపై మాత్రం డిస్కౌంట్స్ అందిస్తున్నారు.

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.15,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000

నోట్​ : మారుతి సుజుకి కంపెనీ కొన్ని ఎంపిక చేసిన కార్లపై రూ.30,000 వరకు స్క్రాపేజ్ బోనస్ కూడా అందిస్తోంది.

డిసెంబర్​ 31 వరకే!
హోండా, హ్యుందాయ్​, స్కోడా, మారుతి సుజుకి కంపెనీలు ఇస్తున్న ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

నోట్​ : ఆటోమొబైల్ కంపెనీలు ఇస్తున్న ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఆయా ప్రాంతాలు, డీలర్​షిప్​లు, వేరియంట్లు, కలర్లు సహా ఇతర అంశాల ఆధారంగా మారవచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించాలి.

తక్కువ బడ్జెట్లో పెద్ద కారు కొనాలా? టాప్​-6 సెవెన్​ సీటర్​​ కార్స్ ఇవే!

ఈ 5 టూల్స్ మీ కారులో ఉంటే చాలు - షోరూమ్​ బండిలా ఉంటుంది!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.