ETV Bharat / business

Amazon Great Indian Festival 2023 : అమెజాన్ పండుగ సేల్​..​ ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్​పై 80%.. టీవీలపై 60% వరకు డిస్కౌంట్! - amazon deals 2023

Amazon Great Indian Festival 2023 In Telugu : అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ అక్టోబర్​ 8 నుంచి ప్రారంభం కానుంది. ఫ్యాషన్​, బ్యూటీ ప్రొడక్టులపై 50%-80%, టీవీలపై 60%, గృహోపకరణాలపై 65% వరకు డిస్కౌంట్​ అందించనున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. ఇవే కాదు.. స్మార్ట్​ఫోన్స్, గ్యాడ్జెట్స్ సహా ఎలక్ట్రానిక్​ వస్తువులన్నింటిపై భారీ ఆఫర్స్​, డిస్కౌంట్స్ లభించనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Amazon Great Indian Festival 2023 starting date
Amazon Great Indian Festival 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 1:11 PM IST

Amazon Great Indian Festival 2023 : ఆన్​లైన్​ షాపింగ్ ప్రియులకు గుడ్​ న్యూస్​. అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ అక్టోబర్​ 8 నుంచి ప్రారంభం కానుంది. ప్రైమ్ యూజర్లకు 24 గంటల ముందు నుంచే.. అంటే అక్టోబర్​ 7 నుంచే ఈ మెగా సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్​ అక్టోబర్​ 15 వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఫ్లిప్​కార్ట్ కూడా ఇదే అక్టోబర్​ 8వ తేదీన బిగ్ బిలియన్ డే సేల్స్​ను ప్రారంభించనుంది.

గ్రేట్ డీల్స్​
Amazon Deals 2023 : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్​ ఈ మెగా సేల్​లో.. గృహోపకరణాలపై 65%, టీవీలపై 60%, ఫ్యాషన్​ & బ్యూటీ ఐటెమ్స్​పై 50% - 80% వరకు డిస్కౌంట్​ అందించనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు టాప్​ బ్రాండ్​ స్మార్ట్​ఫోన్స్​, ల్యాప్​టాప్స్​, గ్యాడ్జెట్స్​ సహా ఎలక్ట్రానిక్​ ఐటెమ్స్​ అన్నింటిపై నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందించనున్నట్లు వెల్లడించింది.

స్మార్ట్​ఫోన్ ఆఫర్స్​
Amazon Smart Phone Deals 2023 : అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​లో స్మార్ట్​ఫోన్లను రూ.5,699 ప్రారంభ ధర నుంచే అందించనుంది. 5జీ ఫోన్లను రూ.8,999 స్టార్టింగ్​ ప్రైస్​తో సేల్ చేయనుంది.

భారీ డిస్కౌంట్స్​
Amazon Discount Offers 2023 : అమెజాన్​ ఈ మెగా సేల్​లో.. ఎకో స్మార్ట్ స్పీకర్స్​, ఫైర్​ టీవీ డివైజెస్​, కిండెల్​ ఈ-రీడర్స్​, అలెక్సా స్మార్ట్ హోమ్ కంబో ఐటెమ్స్​పై 55% వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

బ్యాంక్ ఆఫర్స్​
Amazon Bank Offers 2023 : అమెజాన్ గ్రేట్ ఇండియన్​ ఫెస్టివల్​లో మంచి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

  • ఎస్​బీఐ క్రెడిట్​, డెబిట్ కార్డులు ఉపయోగించి, వస్తువులు కొనుగోలు చేస్తే.. 10% డిస్కౌంట్ లభిస్తుంది.
  • అమెజాన్​ పే ఐసీఐసీఐ ద్వారా కొనుగోలు చేస్తే 5% క్యాష్​బ్యాక్ వస్తుంది.
  • కస్టమర్లు సరికొత్త అమెజాన్ ​క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేస్తే రూ.2500 వెల్​కమ్​ రివార్డ్ అందుతుంది.
  • అమెజాన్​ పే గిఫ్ట్ కార్డులు కొన్నవారికి అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తుంది.
  • హోటల్స్, ఫ్లైట్స్​, ట్రైన్ టికెట్స్ కొనుగోలు చేసిన వారికి 40% వరకు డిస్కౌంట్​ లభించే అవకాశం ఉంది.

కిక్ స్టార్టర్ డీల్స్
Amazon Kickstarter Deals : అమెజాన్ కిక్​ స్టార్టర్ డీల్స్ కూడా అందించనున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా రూ.999; రూ.499; రూ.299; రూ.199; రూ.99 ధరల రేంజ్​లో అనేక ప్రొడక్టులపై అదిరిపోయే డీల్స్ అందించనుంది.

స్మార్ట్ టీవీలపై బెస్ట్ ఆఫర్స్​!

  • Redmi 43 inch 4K Ultra HD TV : రెడ్‌మీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీ అసలు ధర రూ.42,999. అయితే ఈ అమెజాన్​ సేల్‌లో ఈ రెడ్​మీ టీవీ రూ.20,499కే లభించనుంది. అదనంగా రూ.5,500 వరకు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది.
  • OnePlus TV 43 Y1S Pro : వన్‌ప్లస్‌ టీవీ 43 వై1ఎస్‌ ప్రో రూ.26,999కే అందుబాటులో ఉంది. దీని గరిష్ఠ ధర రూ.39,999. ఈ ఆండ్రాయిడ్‌ ఎల్‌ఈడీ టీవీని నో-కాస్ట్‌ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు.
  • LG 50 inch 4K Ultra HD TV : ఎల్‌జీ 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీ రూ.60,990. అయితే అమెజాన్​ సేల్‌లో ఇది రూ.40,990కే లభించనుంది. పైగా కూపన్ డిస్కౌంట్​ కింద రూ.1000 అందుతుంది.
  • Vu 55 inch Masterpiece Glo QLED TV : 55 అంగుళాల వీయూ మాస్టర్‌పీస్‌ Glo క్యూఎల్‌ఈడీ టీవీ అసలు ధర రూ.80 వేలు. అయితే తాజా సేల్‌లో ఇది రూ.62,999కు లభించనుంది. కూపన్స్‌ ఉపయోగిస్తే మరో రూ.3,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.
  • Samsung Crystal 4K iSmart UHD TV : శాంసంగ్‌ క్రిస్టల్‌ 4కే ఐస్మార్ట్‌ యూహెచ్‌డీ టీవీ ధర రూ.52,900. అమెజాన్‌ పండగ సేల్‌లో ఇది రూ.32,990కే లభించనుంది. అదనంగా రూ.1,000 కూపన్‌ ఆధారిత డిస్కౌంట్ కూడా ఉంది.
  • Acer 50 inch V Series 4K Ultra HD QLED TV : ఏసర్‌ 50 అంగుళాల వీ సిరీస్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ క్యూఎల్‌ఈడీ టీవీ ధర రూ.59,999 కాగా ఈ సేల్‌లో రూ.32,499కే లభించనుంది.
  • 65 inch Sony Bravia 4K Ultra HD TV : సోనీ బ్రావియా 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీ అసలు ధర రూ.1,39,900. ఈ సేల్‌లో ఇది రూ.82,990 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది.
  • TCL 40-inch S series TV : 40 అంగుళాల టీసీఎల్‌ ఎస్‌ సిరీస్‌ టీవీ అసలు ధర రూ.40,990. అయితే అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​లో దీనిని రూ.16,990కే సొంతం చేసుకోవచ్చు.

Flipkart Big Billion Days Start Date : ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలివే.. ఆ ప్రొడక్ట్స్​పై 90 శాతం డిస్కౌంట్

Upcoming EV SUV Cars In India 2023 : రూ.10లక్షల్లోపే ఎస్​యూవీ ఎలక్ట్రిక్​ కార్లు.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 450కి.మీ. రేంజ్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.