లోహ రంగ షేర్లపై ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 297 పాయింట్ల నష్టంతో 37,773వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 87 పాయింట్లు కోల్పోయి 11,115వద్ద కొనసాగుతోంది.
లోహ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో మార్కెట్లు - బీఎస్ఈ సెన్సెక్స్
14:21 July 30
నష్టాల్లో మార్టెట్లు
13:31 July 30
విక్రయాలతో నష్టాలు
బ్యాంకింగ్, విద్యుత్ రంగ షేర్ల విక్రయాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 22 పాయింట్ల నష్టపోయి 38,048 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 20పాయింట్లు నష్టపోయి 11,183 వద్ద ట్రేడ్ అవుతోంది.
అయితే ఐటీ, ఫార్మా షేర్లు కొనుగోళ్లు నమోదు చేస్తున్నాయి.
12:20 July 30
ఐటీ షేర్ల దూకుడు...
ఐటీ షేర్ల దూకుడుతో దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 247 పాయింట్లు వృద్ధి చెంది 38,318 వద్ద కొనసాగుతోంది. 67 పాయింట్ల లాభంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,270 వద్ద ట్రేడ్ అవుతోంది.
09:44 July 30
భారీ లాభాల దిశగా స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ సానుకూలతలు, ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటనలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 240 పాయింట్లు వృద్ధి చెంది 38,311 వద్ద కొనసాగుతోంది. 60 పాయింట్ల లాభంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,263 వద్ద ట్రేడ్ అవుతోంది.